Yesayya Nee Melulanu Marachiponu Yesayya Nee Lyrics in Telugu & English
Verse 1
యేసయ్య నీ మేలులను మరచిపోను
యేసయ్య నీ కార్యములను మరువలేను
యేసు నీవే నాకు చాలిన దేవుడవు
దేవా నీవే నాకు చాలిన దేవుడవు (2)
నా రక్షణ కర్తవు యేసయ్య కాపాడే వాడవు (2)
Yesayya Nee Melulanu Marachiponu
Yesayya Nee Kaaryamulanu Maruvalenu
Yesu Neeve Naaku Chaalina Devudavu
Devaa Neeve Naaku Chaalina Devudavu (2)
Naa Rakshana Kartavu Yesayya Kaapaade Vaadavu (2)
Verse 2
నవవచ్చరములను నూతన గడియను
నేన్ అనుభవింప నన్ను అనుమతించావు (2)
నీ రూపమును నేను పొంద
నీ వాక్యముతో నిర్మించి ఉన్నావు (2)
Navavachcharamulanu Nootana Gadiyanu
Nen Anubhavimpa Nannu Anumatinchaavu (2)
Nee Roopamunu Nenu Ponda
Nee Vaakyamuto Nirminchi Unnaavu (2)
Verse 3
ప్రాచీన మనసుతో ఫలించని తీగనై
పాటించక నీ పలుకు పరుగులెత్తుచున్నాను (2)
మరో ఏడూ నా కొరకు తండ్రిని వేడుచు ఫలించుటకు ప్రేరేపించావు (2)
Praacheena Manasuto Phalinchani Teeganai
Paatinchaka Nee Paluku Parugulettuchunnaanu (2)
Maro Edoo Naa Koraku Tandrini Veduchu Phalinchutaku Prerepinchaavu (2)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.