Yesu Chaavonde Siluvapai Neekorake Naakorake Lyrics in Telugu & English
Chorus
యేసు చావొందే సిలువపై నీకొరకే నాకొరకే
ఎంతో గొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే
Yesu Chaavonde Siluvapai Neekorake Naakorake
Ento Goppa Shrama Norchenu Nee Korake Naa Korake
Verse 1
నదివలె యేసురక్తము - సిలువలో నుండి ప్రవహించె(2)
పాపము కడిగి మలినము తుడిచి ఆ ప్రశస్తరక్తమే (2)
||యేసు||
Nadivale Yesuraktamu - Siluvalo Nundi Pravahinche(2)
Paapamu Kadigi Malinamu Tudichi Aa Prashastaraktame (2)
||Yesu||
Verse 2
నేడే నీ పాపము లొప్పుకో - నీపాపడాగులు తుడుచుకో (2)
నీ ఆత్మ తనువు శుద్ధిపరచుకోక్రీస్తుయేసు రక్తములో (2)
||యేసు||
Nede Nee Paapamu Loppuko - Neepaapadaagulu Tuduchuko (2)
Nee Aatma Tanuvu Shuddhiparachukokreestuyesu Raktamulo (2)
||Yesu||
Verse 3
పాపశిక్ష పొంద తగియుంటిమి మనశిక్ష ప్రభువే సహించెను
నలుగగొట్టబడె పొడవబడె నీకైఅంగీకరించు యేసుని
||యేసు||
Paapashiksha Ponda Tagiyuntimi Manashiksha Prabhuve Sahinchenu
Nalugagottabade Podavabade Neekaiangeekarinchu Yesuni
||Yesu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.