Yesu Devuni Aaraadhikulam Venuka Choodani Sainikulam Lyrics in Telugu & English
Verse 1
యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం (2)
మరణమైన శ్రమ ఎదురైనా - బెదిరిపోని విశ్వాసులం (మేం) (2)
మా యేసుడే మా బలం - మా యేసుడే మా జయం (2)
ప్రాణమిచ్చి మృతిని గెల్చిన - యేసు రాజే మా విజయం (తన) (2)
యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం
Yesu Devuni Aaraadhikulam - Venuka Choodani Sainikulam (2)
Maranamaina Shrama Edurainaa - Bediriponi Vishvaasulam (Men) (2)
Maa Yesude Maa Balam - Maa Yesude Maa Jayam (2)
Praanamichchi Mrutini Gelchina - Yesu Raaje Maa Vijayam (Tana) (2)
Yesu Devuni Aaraadhikulam - Venuka Choodani Sainikulam
Verse 2
షద్రకు మేషకు అబెద్నగోలను - అగ్ని గుండంలో త్రోయబోగా (2)
నెబుకద్నెజెరు మాకు చింతయే లేదులే - మా .. దేవుడు మమ్మును రక్షించులే (2)
అని తెగించి విశ్వసించి - ముగ్గురు నలుగురై జయించిరే (వారు) (2)
Shadraku Meshaku Abednagolanu - Agni Gundanlo Troyabogaa (2)
Nebukadnejeru Maaku Chintaye Ledule - Maa .. Devudu Mammunu Rakshinchule (2)
Ani Teginchi Vishvasinchi - Mugguru Nalugurai Jayinchire (Vaaru) (2)
Verse 3
మా యేసుడే మా బలం (యేసు) - మా యేసుడే మా జయం (యేసు)
మా యేసుడే మా బలం - మా యేసుడే మా జయం
ప్రాణమిచ్చి మృతిని గెల్చిన - యేసు రాజే మా విజయం (తన) (2)
యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం
Maa Yesude Maa Balam (Yesu) - Maa Yesude Maa Jayam (Yesu)
Maa Yesude Maa Balam - Maa Yesude Maa Jayam
Praanamichchi Mrutini Gelchina - Yesu Raaje Maa Vijayam (Tana) (2)
Yesu Devuni Aaraadhikulam - Venuka Choodani Sainikulam
Verse 4
శత్రు సైన్యము దండెత్తి వచ్చెగా - యెహొషపాతు ప్రార్థన చేసెగా (2)
యుద్ధం నాదని దేవుడు సెలవిచ్చెగా - భయమే లేక వారు జయ గీతం పాడెగా (2)
ఆత్మతోన స్తుతియిస్తుండా - దేవుడే యుద్ధం జరిగించెగా (వారు) (2)
మా యేసుడే మా బలం (యేసు) - మా యేసుడే మా జయం (యేసు)
మా యేసుడే మా బలం - మా యేసుడే మా జయం
ప్రాణమిచ్చి మృతిని గెల్చిన - యేసు రాజే మా విజయం (తన) (2)
యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం
Shatru Sainyamu Dandetti Vachchegaa - Yehoshapaatu Praarthana Chesegaa (2)
Yuddham Naadani Devudu Selavichchegaa - Bhayame Leka Vaaru Jaya Geetam Paadegaa (2)
Aatmatona Stutiyistundaa - Devude Yuddham Jariginchegaa (Vaaru) (2)
Maa Yesude Maa Balam (Yesu) - Maa Yesude Maa Jayam (Yesu)
Maa Yesude Maa Balam - Maa Yesude Maa Jayam
Praanamichchi Mrutini Gelchina - Yesu Raaje Maa Vijayam (Tana) (2)
Yesu Devuni Aaraadhikulam - Venuka Choodani Sainikulam
Verse 5
శత్రు గొల్యాతు సవాలు విసెరెగా - దేవుని ప్రజలంతా మౌనమాయెగా (2)
ఒక్క దావీదే రోషముతో లేచెగా - జీవము గల దేవుని నామాన్నీ చాటెగా (2)
చిన్న రాయి వడెసెతోన - ఆత్మ శక్తితో జయించెగా (హే) (2)
మా యేసుడే మా బలం (యేసు) - మా యేసుడే మా జయం (యేసు) (2)
మా యేసుడే మా బలం - మా యేసుడే మా జయం
ప్రాణమిచ్చి మృతిని గెల్చిన - యేసు రాజే మా విజయం (తన) (2)
యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం (2)
Shatru Golyaatu Savaalu Viseregaa - Devuni Prajalantaa Maunamaayegaa (2)
Okka Daaveede Roshamuto Lechegaa - Jeevamu Gala Devuni Naamaannee Chaategaa (2)
Chinna Raayi Vadesetona - Aatma Shaktito Jayinchegaa (He) (2)
Maa Yesude Maa Balam (Yesu) - Maa Yesude Maa Jayam (Yesu) (2)
Maa Yesude Maa Balam - Maa Yesude Maa Jayam
Praanamichchi Mrutini Gelchina - Yesu Raaje Maa Vijayam (Tana) (2)
Yesu Devuni Aaraadhikulam - Venuka Choodani Sainikulam (2)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.