Skip to content
ThuthiThuthiThuthi

Yesu Prabhuve Lokarakshakudu Verevvaru Leru Song Lyricsయేసు ప్రభువే లోకరక్షకుడు వేరెవ్వరు లేరు

Yesu Prabhuve Lokarakshakudu Verevvaru Leru Lyrics in Telugu & English

Present

Verse 1

యేసు ప్రభువే లోకరక్షకుడు

వేరెవ్వరు లేరు - పాపులైన మనల రక్షింప (2)

Yesu Prabhuve Lokarakshakudu

Verevvaru Leru - Paapulaina Manala Rakshimpa (2)

Verse 2

లోక సృష్టికర్త పాపము బాప

నరునిగ భువికి - అరుదెంచే ఆ.. ఆ..

Loka Srushtikarta Paapamu Baapa

Naruniga Bhuviki - Arudenche Aa.. Aa..

Verse 3

ఆ.. (2)

పాపిని రక్షింప - సిలువలో మరణించే (2)

ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరు

జీవాధిపతి - యేసుడే (2)

Aa.. (2)

Paapini Rakshimpa - Siluvalo Maraninche (2)

Premato Ninnu Vidipimpa Verevvaru Leru

Jeevaadhipati - Yesude (2)

Verse 4

గ్రుడ్డికి చూపునిచ్చి - కుంటివారిన్

చక్కగ నడువ జేసెను ఆ.. ఆ..

Gruddiki Choopunichchi - Kuntivaarin

Chakkaga Naduva Jesenu Aa.. Aa..

Verse 5

ఆ..

మూగ వారిని మాట్లాడగ జేసెను

చెవిటి వారి వినజేసెన్ వేరెవ్వరుకాదు

సర్వాధికారి - యేసుడే

Aa..

Mooga Vaarini Maatlaadaga Jesenu

Cheviti Vaari Vinajesen Verevvarukaadu

Sarvaadhikaari - Yesude

Verse 6

కుష్టరోగుల నెల్ల - శుద్ధుల జేసి

ఇష్టపడి స్వస్థత నిచ్చెన్ ఆ.. ఆ..

Kushtarogula Nella - Shuddhula Jesi

Ishtapadi Svasthata Nichchen Aa.. Aa..

Verse 7

ఆ..

చనిపోయిన వారిని - సజీవులుగ జేసెన్

కష్టము లేకుండా జేసెన్ - వేరెవ్వరు కాదు

జీవాధిపతి - యేసుడే

Aa..

Chanipoyina Vaarini - Sajeevuluga Jesen

Kashtamu Lekundaa Jesen - Verevvaru Kaadu

Jeevaadhipati - Yesude

Verse 8

నేనే మార్గం, సత్యం, జీవం అనెను

వేరొక మార్గం లేదనెన్ ఆ.. ఆ..

Nene Maargam, Satyam, Jeevam Anenu

Veroka Maargam Ledanen Aa.. Aa..

Verse 9

ఆ..

సాతాను తలను చితుక ద్రొక్కెను

మరణించి తిరిగి చేచెను - నిను పరమున చేర్చ

ప్రభు యేసే నీకు మార్గము - వేరెవ్వరు లేరు

ప్రభు యేసే నీకు మార్గము

Aa..

Saataanu Talanu Chituka Drokkenu

Maraninchi Tirigi Chechenu - Ninu Paramuna Chercha

Prabhu Yese Neeku Maargamu - Verevvaru Leru

Prabhu Yese Neeku Maargamu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y