Skip to content
ThuthiThuthiThuthi

Yesu Prabhuve Saataanu Balamunu Jayinchenu Song Lyricsయేసు ప్రభువే సాతాను బలమును జయించెను

Yesu Prabhuve Saataanu Balamunu Jayinchenu Lyrics in Telugu & English

Present

Chorus

యేసు ప్రభువే – సాతాను బలమును జయించెను

అందరము – విజయ గీతములు పాడెదము

విజయ గీతములు పాడెదము

మన శ్రమలలో విజయమునిచ్చెన్

తన రాజ్యమునందు మనలను చేర్చును (2)

ఘన విజయమును మనకై పొందెన్ (2)

మన విజయము యేసే అని హర్షించెదము (2)

||యేసు||

Yesu Prabhuve – Saataanu Balamunu Jayinchenu

Andaramu – Vijaya Geetamulu Paadedamu

Vijaya Geetamulu Paadedamu

Mana Shramalalo Vijayamunichchen

Tana Raajyamunandu Manalanu Cherchunu (2)

Ghana Vijayamunu Manakai Ponden (2)

Mana Vijayamu Yese Ani Harshinchedamu (2)

||Yesu||

Verse 1

మనమాయన సంఘముగా

తన రక్తము ద్వారా సమకూర్చెను (2)

సంఘమునకు శిరస్సాయనే (2)

సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము (2)

||యేసు||

Manamaayana Sanghamugaa

Tana Raktamu Dvaaraa Samakoorchenu (2)

Sanghamunaku Shirassaayane (2)

Saagilapadi Mrokki Aaraadhinchedamu (2)

||Yesu||

Verse 2

మహోన్నతుడు మహా ఘనుడు

మహిమ రాజు మనకు విజయమునిచ్చే (2)

మరణము గెల్చి తిరిగి లేచే (2)

ఆర్భాటముతో హర్షించెదము (2)

||యేసు||

Mahonnatudu Mahaa Ghanudu

Mahima Raaju Manaku Vijayamunichche (2)

Maranamu Gelchi Tirigi Leche (2)

Aarbhaatamuto Harshinchedamu (2)

||Yesu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y