Yesu Priyudaa Aatmanaadhudaa Aashrayintumu Needu Lyrics in Telugu & English
Chorus
యేసు ప్రియుడా
ఆత్మనాధుడా
ఆశ్రయింతుము
నీదు నీడను
నీ కృప చాలును
ప్రేమమయుడా
మా స్తుతులందుకో
దైవ తనయుడా
Yesu Priyudaa
Aatmanaadhudaa
Aashrayintumu
Needu Needanu
Nee Krupa Chaalunu
Premamayudaa
Maa Stutulanduko
Daiva Tanayudaa
Verse 1
మా బహుమానం మా కేడెము నీవే
ఆశ్రయ దుర్గం
ఆధారమీవే
మా కొండయు
కోటయు నీవె
మా వెలుగును
విమోచనం నీవే
||యేసు||
Maa Bahumaanam Maa Kedemu Neeve
Aashraya Durgam
Aadhaarameeve
Maa Kondayu
Kotayu Neeve
Maa Velugunu
Vimochanam Neeve
||Yesu||
Verse 2
రక్షణ కేడెం
అందించు వాడవు
దక్షిణ హస్తం
ఆదుకొనును
హెచ్చించెను
నీ సాత్వికము
మా చోటును
విశాల పరచితివి
||యేసు||
Rakshana Kedem
Andinchu Vaadavu
Dakshina Hastam
Aadukonunu
Hechchinchenu
Nee Saatvikamu
Maa Chotunu
Vishaala Parachitivi
||Yesu||
Verse 3
మా దీపమును
వెలిగించువాడవు
చీకటి వెలుగుగా
మార్చువాడవు
నీ బలమున్
ధరింపజేతువు
నీ మార్గముల్
బయలు పరుతువు
||యేసు||
Maa Deepamunu
Veliginchuvaadavu
Cheekati Velugugaa
Maarchuvaadavu
Nee Balamun
Dharimpajetuvu
Nee Maargamul
Bayalu Parutuvu
||Yesu||
Verse 4
యేసు ప్రియుడా
ఆత్మనాధుడా
Yesu Priyudaa
Aatmanaadhudaa
Verse 5
ఆశ్రయింతుము
నీదు నీడను
Aashrayintumu
Needu Needanu
Verse 6
నీ కృప చాలును
ప్రేమమయుడా
Nee Krupa Chaalunu
Premamayudaa
Verse 7
మా స్తుతులందుకో
దైవ తనయుడా
Maa Stutulanduko
Daiva Tanayudaa
Verse 8
మా బహుమానం మా కేడెము నీవే
Maa Bahumaanam Maa Kedemu Neeve
Verse 9
ఆశ్రయ దుర్గం
ఆధారమీవే
Aashraya Durgam
Aadhaarameeve
Verse 10
మా కొండయు
కోటయు నీవె
Maa Kondayu
Kotayu Neeve
Verse 11
మా వెలుగును
విమోచనం నీవే
||యేసు||
Maa Velugunu
Vimochanam Neeve
||Yesu||
Verse 12
రక్షణ కేడెం
అందించు వాడవు
దక్షిణ హస్తం
ఆదుకొనును
హెచ్చించెను
నీ సాత్వికము
మా చోటును
విశాల పరచితివి
||యేసు||
Rakshana Kedem
Andinchu Vaadavu
Dakshina Hastam
Aadukonunu
Hechchinchenu
Nee Saatvikamu
Maa Chotunu
Vishaala Parachitivi
||Yesu||
Verse 13
మా దీపమును
వెలిగించువాడవు
చీకటి వెలుగుగా
మార్చువాడవు
నీ బలమున్
ధరింపజేతువు
నీ మార్గముల్
బయలు పరుతువు
||యేసు||
Maa Deepamunu
Veliginchuvaadavu
Cheekati Velugugaa
Maarchuvaadavu
Nee Balamun
Dharimpajetuvu
Nee Maargamul
Bayalu Parutuvu
||Yesu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.