Skip to content
ThuthiThuthiThuthi

Yesu Puttakapote Paapam Podu Yesu Puttakapote Shaapam Song Lyricsయేసు పుట్టకపోతే పాపం పోదు యేసు పుట్టకపోతే శాపం

Yesu Puttakapote Paapam Podu Yesu Puttakapote Shaapam Lyrics in Telugu & English

Present

Chorus

యేసు పుట్టకపోతే - పాపం పోదు

యేసు పుట్టకపోతే - శాపం పోదు

యేసే రాకపోతే - మార్గం లేదు

యేసే రాకపోతే - స్వర్గం లేదు

Yesu Puttakapote - Paapam Podu

Yesu Puttakapote - Shaapam Podu

Yese Raakapote - Maargam Ledu

Yese Raakapote - Svargam Ledu

Verse 1

యేసులేని దేశము - కరువుకు స్థానం

యేసు లేని గ్రామము - దుఃఖభరితం

యేసు లేని గృహము - అశాంతి నిలయం

యేసుతో... మన యేసులో...

Yesuleni Deshamu - Karuvuku Sthaanam

Yesu Leni Graamamu - Duhkhabharitam

Yesu Leni Gruhamu - Ashaanti Nilayam

Yesuto... Mana Yesulo...

Verse 2

అన్నీ సాధ్యము

||యేసు పుట్టక||

Annee Saadhyamu

||Yesu Puttaka||

Verse 3

యేసులేని మందిరం - లోక కేంద్రం

యేసు లేని సంఘం - సాతాను పీఠం

యేసు లేని కుటుంబం - రోగాల నిలయం

యేసుతో... మన యేసులో ...

Yesuleni Mandiram - Loka Kendram

Yesu Leni Sangham - Saataanu Peetham

Yesu Leni Kutumbam - Rogaala Nilayam

Yesuto... Mana Yesulo ...

Verse 4

అన్నీ సాధ్యము

||యేసు పుట్టక||

Annee Saadhyamu

||Yesu Puttaka||

Verse 5

యేసులేని వ్యాపారం - నష్ట భరితం

యేసు లేని వివాహం - అవమానం

యేసు లేని వ్యవహారం - సర్వనాశనం

యేసుతో... మన యేసులో...

Yesuleni Vyaapaaram - Nashta Bharitam

Yesu Leni Vivaaham - Avamaanam

Yesu Leni Vyavahaaram - Sarvanaashanam

Yesuto... Mana Yesulo...

Verse 6

అన్నీ సాధ్యము.

||యేసు పుట్టక||

Annee Saadhyamu.

||Yesu Puttaka||

Verse 7

యేసులేని జీవితం - నరకం

యేసు లేని హృదయం - దుఃఖం

యేసు లేని విశ్వం - శూన్యం

యేసుతో... మన యేసులో అన్నీ సాధ్యము.

||యేసు పుట్టక||

Yesuleni Jeevitam - Narakam

Yesu Leni Hrudayam - Duhkham

Yesu Leni Vishvam - Shoonyam

Yesuto... Mana Yesulo Annee Saadhyamu.

||Yesu Puttaka||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y