Yesu Vibhunin Dalanchi Madilo Dveshamu Lyrics in Telugu & English
Chorus
యేసు విభునిఁ దలఁచి మదిలో ద్వేషము లణఁగింపరే మోస విశ్వ
భ్రాంతు లెల్ల రోసి పరిహర్షింపరే
||యేసు||
Yesu Vibhunin Dalanchi Madilo Dveshamu Lanangimpare Mosa Vishva
Bhraantu Lella Rosi Pariharshimpare
||Yesu||
Verse 1
కామ క్రోధ లోభ మోహ క్షామ గుణములు మానరే హేమ రీతిని దేవ
కృపలో క్షేమ మున్నది కానరే
||యేసు||
Kaama Krodha Lobha Moha Kshaama Gunamulu Maanare Hema Reetini Deva
Krupalo Kshema Munnadi Kaanare
||Yesu||
Verse 2
సత్యవేద సార మెల్ల నిత్యము రుచిచూడరే సత్త లేని దురిత జాలి
బొత్తిగా విడ దీయరే
||యేసు||
Satyaveda Saara Mella Nityamu Ruchichoodare Satta Leni Durita Jaali
Bottigaa Vida Deeyare
||Yesu||
Verse 3
కర్త కర్తయనుచు వేఁడి వ్యర్ధులై చెడి పోకరే స్వార్ధ చర్య లెల్ల మాని
కర్త యేసుని బోలరే
||యేసు||
Karta Kartayanuchu Vendi Vyardhulai Chedi Pokare Svaardha Charya Lella Maani
Karta Yesuni Bolare
||Yesu||
Verse 4
బంధు మిత్రు శత్రు నెనరు నిందుఁ జూపఁ బూనరే యందమైన
మోక్ష విభవము లందుఁ గని హర్పింపరే
||యేసు||
Bandhu Mitru Shatru Nenaru Nindun Joopan Boonare Yandamaina
Moksha Vibhavamu Landun Gani Harpimpare
||Yesu||
Verse 5
మోక్ష వైభవ మెదలోఁ దలఁచి మోసమున బడిపోదురే కక్షి సాతాన్
ముచ్చు వలలను హెచ్చుగాఁ దెగఁగొట్టరే
||యేసు||
Moksha Vaibhava Medalon Dalanchi Mosamuna Badipodure Kakshi Saataan
Muchchu Valalanu Hechchugaan Degangottare
||Yesu||
Verse 6
సద్దులేకను దేవ సేవ ముద్దుతోఁ గొని యాడరే హద్దు మీరు విమత
సాతాన్ సుద్దులను ద్యజియింపరే
||యేసు||
Saddulekanu Deva Seva Mudduton Goni Yaadare Haddu Meeru Vimata
Saataan Suddulanu Dyajiyimpare
||Yesu||
Verse 7
బాధ చేసెడి గురుల వీడుచు బొధకుల దరిఁ జేరరే నాధు క్రీస్తును
నమ్మి మీరలు సాధులై వర్తింపరే
||యేసు||
Baadha Chesedi Gurula Veeduchu Bodhakula Darin Jerare Naadhu Kreestunu
Nammi Meeralu Saadhulai Vartimpare
||Yesu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.