Skip to content
ThuthiThuthiThuthi

Yesudevaa Nanu Konipovaa Nee Raajyamukai Vechiyunnaa Song Lyricsయేసుదేవా నను కొనిపోవా నీ రాజ్యముకై వేచియున్నా

Yesudevaa Nanu Konipovaa Nee Raajyamukai Vechiyunnaa Lyrics in Telugu & English

Present

Chorus

యేసు దేవా నను కొనిపోవా

నీ రాజ్యముకై వేచియున్నా (2)

శాంతి లేని లోకాన – నీ ప్రేమ కరువయ్యింది

శాంతి లేని లోకాన – నీ ప్రేమ కనుమరుగయ్యింది

నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను

అంత వరకు నీదు శక్తినిమ్మయా

నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను

అంత వరకు నన్ను నీదు సాక్షిగా నిల్పుము

||యేసు||

Yesu Devaa Nanu Konipovaa

Nee Raajyamukai Vechiyunnaa (2)

Shaanti Leni Lokaana – Nee Prema Karuvayyindi

Shaanti Leni Lokaana – Nee Prema Kanumarugayyindi

Nee Raaka Kosame Ne Eduru Choostunnaanu

Anta Varaku Needu Shaktinimmayaa

Nee Raaka Kosame Ne Eduru Choostunnaanu

Anta Varaku Nannu Needu Saakshigaa Nilpumu

||Yesu||

Verse 1

ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది

ఎటు తిరిగినా అన్యాయం ప్రబలి ఉంది (2)

నీ ప్రేమతో నను కాచి కాపాడు దేవా

నీ రాక వరకు నను నిలబెట్టుము దేవా (2)

||యేసు||

Etu Choosinaa Akramame Kanabadutundi

Etu Tiriginaa Anyaayam Prabali Undi (2)

Nee Premato Nanu Kaachi Kaapaadu Devaa

Nee Raaka Varaku Nanu Nilabettumu Devaa (2)

||Yesu||

Verse 2

నీ రాజ్యముకై ఈ లోకములో నీ కాడిని మోసెదను

నీవు ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలో చేర్చెదను (2)

నీ ఆత్మ తోడుతో నను బ్రతికించుము

నీ ఆత్మ శక్తితో నను బలపరచుము

నీ మహిమ రాజ్యమందు నీతో కూడా వసియించుటకు

కడ వరకు ఈ భువిలో నమ్మకంగా బ్రతికెదను

||యేసు||

Nee Raajyamukai Ee Lokamulo Nee Kaadini Mosedanu

Neevu Preminchina Nee Biddalanu Nee Mandalo Cherchedanu (2)

Nee Aatma Toduto Nanu Bratikinchumu

Nee Aatma Shaktito Nanu Balaparachumu

Nee Mahima Raajyamandu Neeto Koodaa Vasiyinchutaku

Kada Varaku Ee Bhuvilo Nammakangaa Bratikedanu

||Yesu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y