Skip to content
ThuthiThuthiThuthi

Yesudu Rakshakudai Puttenugaa Ee Bhuvilo Song Lyricsయేసుడు రక్షకుడై పుట్టెనుగా ఈ భువిలో

రచన: కె.జె.ఎస్. బాబూరావు

Yesudu Rakshakudai Puttenugaa Ee Bhuvilo Lyrics in Telugu & English

Present

Chorus

యేసుడు రక్షకుడై

పుట్టెనుగా ఈ భువిలో

నిన్నే రక్షించుటకై

నీలో జీవించుటకై

Yesudu Rakshakudai

Puttenugaa Ee Bhuvilo

Ninne Rakshinchutakai

Neelo Jeevinchutakai

Verse 1

లోకము పాపముతో నిండెను నశించెను

దేవుడు దాని జూచెను

ప్రణాళిక రచించెను

పాపమును కొట్టివేయుటకై

మానవుని రక్షించుటకై

||యేసుడు||

Lokamu Paapamuto Nindenu Nashinchenu

Devudu Daani Joochenu

Pranaalika Rachinchenu

Paapamunu Kottiveyutakai

Maanavuni Rakshinchutakai

||Yesudu||

Verse 2

వాక్యమే సశరీరుడై

వచ్చెను వసించెను

కృపా సత్య సంపూర్ణుడుగా

త్రియేక దేవుడు మహిమతో

పాపమును కొట్టి వేయుటకై

మానవుని రక్షించుటకై

||యేసుడు||

Vaakyame Sashareerudai

Vachchenu Vasinchenu

Krupaa Satya Sampoornudugaa

Triyeka Devudu Mahimato

Paapamunu Kotti Veyutakai

Maanavuni Rakshinchutakai

||Yesudu||

Verse 3

నశించిన దానిని

ప్రేమతో వెదకుచును

మనుష్య కుమారుడుగా వచ్చెను

మ్రానుపై ప్రాణము పెట్టెను

పాపమును కొట్టివేయుటకై

మానవుని రక్షించుటకై

||యేసుడు||

Nashinchina Daanini

Premato Vedakuchunu

Manushya Kumaarudugaa Vachchenu

Mraanupai Praanamu Pettenu

Paapamunu Kottiveyutakai

Maanavuni Rakshinchutakai

||Yesudu||

Verse 4

యేసుడు రక్షకుడై

పుట్టెనుగా ఈ భువిలో

Yesudu Rakshakudai

Puttenugaa Ee Bhuvilo

Verse 5

నిన్నే రక్షించుటకై

నీలో జీవించుటకై

Ninne Rakshinchutakai

Neelo Jeevinchutakai

Verse 6

లోకము పాపముతో నిండెను నశించెను

Lokamu Paapamuto Nindenu Nashinchenu

Verse 7

దేవుడు దాని జూచెను

ప్రణాళిక రచించెను

Devudu Daani Joochenu

Pranaalika Rachinchenu

Verse 8

పాపమును కొట్టివేయుటకై

మానవుని రక్షించుటకై

||యేసుడు||

Paapamunu Kottiveyutakai

Maanavuni Rakshinchutakai

||Yesudu||

Verse 9

వాక్యమే సశరీరుడై

వచ్చెను వసించెను

కృపా సత్య సంపూర్ణుడుగా

త్రియేక దేవుడు మహిమతో

పాపమును కొట్టి వేయుటకై

మానవుని రక్షించుటకై

||యేసుడు||

Vaakyame Sashareerudai

Vachchenu Vasinchenu

Krupaa Satya Sampoornudugaa

Triyeka Devudu Mahimato

Paapamunu Kotti Veyutakai

Maanavuni Rakshinchutakai

||Yesudu||

Verse 10

నశించిన దానిని

ప్రేమతో వెదకుచును

మనుష్య కుమారుడుగా వచ్చెను

మ్రానుపై ప్రాణము పెట్టెను

పాపమును కొట్టివేయుటకై

మానవుని రక్షించుటకై

||యేసుడు||

Nashinchina Daanini

Premato Vedakuchunu

Manushya Kumaarudugaa Vachchenu

Mraanupai Praanamu Pettenu

Paapamunu Kottiveyutakai

Maanavuni Rakshinchutakai

||Yesudu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y