Skip to content
ThuthiThuthiThuthi

Yesulo Aanandintunu Siluvalo Atishayinchunu Song Lyricsయేసులో ఆనందింతును సిలువలో అతిశయించును

Yesulo Aanandintunu Siluvalo Atishayinchunu Lyrics in Telugu & English

Present

Verse 1

యేసులో ఆనందింతును - సిలువలో అతిశయింతును

ఆశతో ఆరాధింతును - ఆ దివ్య ప్రేమామయుని

Yesulo Aanandintunu - Siluvalo Atishayintunu

Aashato Aaraadhintunu - Aa Divya Premaamayuni

Verse 2

ననుజూచి ప్రేమించినాడు - నను పిలిచి రక్షించినాడు (2)

స్తుతిపాడి కొనియాడి - జీవింతు ప్రభు కొరకే (2)

Nanujoochi Preminchinaadu - Nanu Pilichi Rakshinchinaadu (2)

Stutipaadi Koniyaadi - Jeevintu Prabhu Korake (2)

Verse 3

శ్రమలందు తోడైయున్నాడు - శుభనిరీక్షణ నిచ్చినాడు (2)

స్తుతిపాడి కొనియాడి - ప్రేమించి పూజించెదన్ (2)

Shramalandu Todaiyunnaadu - Shubhanireekshana Nichchinaadu (2)

Stutipaadi Koniyaadi - Preminchi Poojinchedan (2)

Verse 4

కలువరిలో జయము నాదే - పరిశుద్ధ స్వాస్థ్యము నాదే (2)

స్తుతిపాడి కొనియాడి - కీర్తించి ఘనపరచెదన్ (2)

Kaluvarilo Jayamu Naade - Parishuddha Svaasthyamu Naade (2)

Stutipaadi Koniyaadi - Keertinchi Ghanaparachedan (2)

Verse 5

తన సేవ నా కొసగినాడు. తన మహిమ నా కొసగువాడు (2)

స్తుతిపాడి కొనియాడి - హెచ్చించి సేవించెదన్ (2)

Tana Seva Naa Kosaginaadu. Tana Mahima Naa Kosaguvaadu (2)

Stutipaadi Koniyaadi - Hechchinchi Sevinchedan (2)

Verse 6

యేసులో ఆనందింతును - సిలువలో అతిశయింతును

Yesulo Aanandintunu - Siluvalo Atishayintunu

Verse 7

ఆశతో ఆరాధింతును - ఆ దివ్య ప్రేమామయుని

Aashato Aaraadhintunu - Aa Divya Premaamayuni

Verse 8

ననుజూచి ప్రేమించినాడు - నను పిలిచి రక్షించినాడు (2)

Nanujoochi Preminchinaadu - Nanu Pilichi Rakshinchinaadu (2)

Verse 9

స్తుతిపాడి కొనియాడి - జీవింతు ప్రభు కొరకే (2)

Stutipaadi Koniyaadi - Jeevintu Prabhu Korake (2)

Verse 10

శ్రమలందు తోడైయున్నాడు - శుభనిరీక్షణ నిచ్చినాడు (2)

స్తుతిపాడి కొనియాడి - ప్రేమించి పూజించెదన్ (2)

Shramalandu Todaiyunnaadu - Shubhanireekshana Nichchinaadu (2)

Stutipaadi Koniyaadi - Preminchi Poojinchedan (2)

Verse 11

కలువరిలో జయము నాదే - పరిశుద్ధ స్వాస్థ్యము నాదే (2)

స్తుతిపాడి కొనియాడి - కీర్తించి ఘనపరచెదన్ (2)

Kaluvarilo Jayamu Naade - Parishuddha Svaasthyamu Naade (2)

Stutipaadi Koniyaadi - Keertinchi Ghanaparachedan (2)

Verse 12

తన సేవ నా కొసగినాడు. తన మహిమ నా కొసగువాడు (2)

స్తుతిపాడి కొనియాడి - హెచ్చించి సేవించెదన్ (2)

Tana Seva Naa Kosaginaadu. Tana Mahima Naa Kosaguvaadu (2)

Stutipaadi Koniyaadi - Hechchinchi Sevinchedan (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y