Skip to content
ThuthiThuthiThuthi

Yesundu Raangan Jesina Doshamu Naashana Maayen Song Lyricsయేసుఁడు రాఁగన్ జేసిన దోషము నాశన మాయెన్

Yesundu Raangan Jesina Doshamu Naashana Maayen Lyrics in Telugu & English

Present

Chorus

యేసుఁడు రాఁగన్ జేసిన దోషము నాశన మాయెన్ ||యేసుఁడు||

Yesundu Raangan Jesina Doshamu Naashana Maayen ||Yesundu||

Verse 1

చింతలు పోయెన్ వింతగ నాకున్ జెంతకుఁ జేర్పఁగ సంతస

మాయెన్

||యేసుఁడు||

Chintalu Poyen Vintaga Naakun Jentakun Jerpanga Santasa

Maayen

||Yesundu||

Verse 2

సిలువను మోసెన్ గలువరి మెట్టన్ చెలువుగఁ బాపపు బలువును

దించెన్

||యేసుఁడు||

Siluvanu Mosen Galuvari Mettan Cheluvugan Baapapu Baluvunu

Dinchen

||Yesundu||

Verse 3

శిరమున ముండ్లున్ గరమున మేకులున్ స్థిరముగ నాటఁగ బరమును

జూపెన్

||యేసుఁడు||

Shiramuna Mundlun Garamuna Mekulun Sthiramuga Naatanga Baramunu

Joopen

||Yesundu||

Verse 4

పదముల మేకులున్ జెదరఁగ రక్తము ఎద నిఁకఁ బ్రేమతో ముదము

నొసంగెన్

||యేసుఁడు||

Padamula Mekulun Jedaranga Raktamu Eda Ninkan Bremato Mudamu

Nosangen

||Yesundu||

Verse 5

రక్షణ జూపెన్ దక్షుఁడు నాకున్ పక్షముతో నిఁక మోక్షము జూపెన్

||యేసుఁడు||

Rakshana Joopen Dakshundu Naakun Pakshamuto Ninka Mokshamu Joopen

||Yesundu||

Verse 6

రక్తిగ వేఁడన్ శక్తి నొసంగెన్ రక్తము జల్లియు ముక్తిని జూపెన్

||యేసుండు||

Raktiga Vendan Shakti Nosangen Raktamu Jalliyu Muktini Joopen

||Yesundu||

Verse 7

గురువును నమ్ముదున్ భారము వెడలెన్ ధీరునిఁ జేయుచు దారిని

జూపెన్

||యేసుఁడు||

Guruvunu Nammudun Bhaaramu Vedalen Dheerunin Jeyuchu Daarini

Joopen

||Yesundu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y