1 Chronicles · chapter 1 · verse 10
1 Chronicles 1:10 in Telugu
కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరా క్రమశాలులలో మొదటివాడు.
Kooshu nimrodunu kanenu, itadu bhoomimeedi paraa kramashaalulalo modativaadu.
1 Chronicles 1:10 in English
- King James Version (KJV)
- And Cush begat Nimrod: he began to be mighty upon the earth.
- World English Bible (WEB)
- Cush became the father of Nimrod. He began to be a mighty one on the earth.
- American Standard Version (ASV)
- And Cush begat Nimrod; he began to be a mighty one in the earth.
- Bible in Basic English (BBE)
- And Cush was the father of Nimrod: he was the first to be a great man in the earth.
- Darby Translation (DBY)
- And Cush begot Nimrod: he began to be mighty on the earth.
- Webster's Bible (WBS)
- And Cush begat Nimrod. He began to be mighty upon the earth.
- Young's Literal Translation (YLT)
- And Cush begat Nimrod: he began to be a mighty one in the land.
Read in context
- 8హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను.
- 9కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షెబదదాను.
- 10కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరా క్రమశాలులలో మొదటివాడు.
- 11లూదీయులు అనామీ యులు లెహాబీయులు నప్తుహీయులు
- 12పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు.
Cross references
- Genesis 10:8–12 ఆదికాండము 10:8–12కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టి యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా పట్టణము.
- Micah 5:6 మీకా 5:6వారు అష్షూరు దేశమును, దాని గుమ్మములవరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు, అష్షూరీయులు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన యీలాగున మనలను రక్షించును.