1 Chronicles · chapter 1 · verse 24
1 Chronicles 1:24 in Telugu
షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ
Shemu arpakshadu shelahu eberu pelegu rayoo
1 Chronicles 1:24 in English
- King James Version (KJV)
- Shem, Arphaxad, Shelah,
- World English Bible (WEB)
- Shem, Arpachshad, Shelah,
- American Standard Version (ASV)
- Shem, Arpachshad, Shelah,
- Bible in Basic English (BBE)
- Shem, Arpachshad, Shelah,
- Darby Translation (DBY)
- Shem, Arphaxad, Shelah,
- Webster's Bible (WBS)
- Shem, Arphaxad, Shelah,
- Young's Literal Translation (YLT)
- Shem, Arphaxad, Shelah,
Read in context
- 22ఏబాలును అబీమా యేలును షేబను
- 23ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు.
- 24షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ
- 25సెరూగు నాహోరు తెరహు
- 26అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము.
Cross references
- Genesis 11:10–26 ఆదికాండము 11:10–26షేము వంశావళి ఇది. షేము నూరేండ్లుగలవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తరువాత ఐదువందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను. అర్పక్షదు షేలహును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను. షేలహు ఏబెరును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను. ఏబెరు పెలెగును కనిన తరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను. పెలెగు రయూను కనిన తరువాత రెండువందల తొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను. రయూ సెరూగును కనిన తరువాత రెండు వందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను. సెరూగు నాహోరును కనిన తరువాత రెండువందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు ఇరువది తొమ్మిది యేండ్లు బ్రదికి తెరహును కనెను. నాహోరు తెరహును కనిన తరువాత నూటపం దొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను.
- Luke 3:34–36 లూకా 3:34–36యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రాహాముకు, అబ్రాహాము తెర హుకు, తెరహు నాహోరుకు, నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు, షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,