1 Chronicles · chapter 1 · verse 27
1 Chronicles 1:27 in Telugu
అబ్రాహాము కుమారులు,
Abraahaamu kumaarulu,
1 Chronicles 1:27 in English
- King James Version (KJV)
- Abram; the same [is] Abraham.
- World English Bible (WEB)
- Abram (also called Abraham).
- American Standard Version (ASV)
- Abram (the same is Abraham).
- Bible in Basic English (BBE)
- Abram (that is Abraham).
- Darby Translation (DBY)
- Abram: the same is Abraham.
- Webster's Bible (WBS)
- Abram; the same [is] Abraham.
- Young's Literal Translation (YLT)
- Abram — he [is] Abraham.
Read in context
- 25సెరూగు నాహోరు తెరహు
- 26అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము.
- 27అబ్రాహాము కుమారులు,
- 28ఇస్సాకు ఇష్మాయేలు.
- 29వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయేలు మిబ్శాము
Cross references
- Genesis 11:27–32 ఆదికాండము 11:27–32తెరహు వంశావళి ఇది; తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రియైన తెరహు కంటె ముందుగా మృతి బొందెను. అబ్రామును నాహోరును వివాహము చేసికొనిరి. అబ్రాము భార్య పేరు శారయి; నాహోరు భార్య పేరు మిల్కా, ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె. శారయి గొడ్రాలై యుండెను. ఆమెకు సంతానములేదు. తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. తెరహు హారానులో మృతి బొందెను.
- Nehemiah 9:7 నెహెమ్యా 9:7దేవా యెహోవా, అబ్రామును ఏర్పరచుకొని, కల్దీయుల ఊరు అను స్థలము నుండి ఇవతలకు అతని రప్పించి అతనికి అబ్రాహామను పేరు పెట్టినవాడవు నీవే.
- Joshua 24:2 యెహోషువ 24:2యెహోషువ జనులందరితో ఇట్లనెనుఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగాఆదికాలమునుండి మీ పితరులు, అనగా అబ్రాహాముకును నాహోరుకును తండ్రియైన తెరహు కుటుంబికులు నది (యూఫ్రటీసు) అద్దరిని నివసించి యితర దేవతలను పూజించిరి.
- Genesis 17:5 ఆదికాండము 17:5మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును.