1 Chronicles · chapter 1 · verse 39
1 Chronicles 1:39 in Telugu
లోతాను కుమా రులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి.
Lotaanu kumaa rulu horee homaamu; timnaa lotaanunaku sahodari.
1 Chronicles 1:39 in English
- King James Version (KJV)
- And the sons of Lotan; Hori, and Homam: and Timna [was] Lotan’s sister.
- World English Bible (WEB)
- The sons of Lotan: Hori and Homam; and Timna was Lotan’s sister.
- American Standard Version (ASV)
- And the sons of Lotan: Hori, and Homam; and Timna was Lotan’s sister.
- Bible in Basic English (BBE)
- And the sons of Lotan: Hori and Homam; and Timna was Lotan's sister.
- Darby Translation (DBY)
- — And the sons of Lotan: Hori and Homam. And Lotan's sister, Timna.
- Webster's Bible (WBS)
- And the sons of Lotan; Hori, and Homam: and Timna [was] Lotan's sister.
- Young's Literal Translation (YLT)
- And sons of Lotan: Hori and Homam, and sister of Lotan [is] Timna.
Read in context
- 37రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ.
- 38శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను.
- 39లోతాను కుమా రులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి.
- 40శోబాలు కుమారులు అల్వాను మనహతు ఏబాలు షెపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా.
- 41అనా కుమారులలో ఒకనికి దిషోను అనిపేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను.
Cross references
- Deuteronomy 2:22 ద్వితీయోపదేశకాండము 2:22అట్లు ఆయన శేయీరులో నివసించు ఏశావు సంతానముకొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి యెదుటనుండి హోరీయులను నశింపజేసెను గనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని నేటి వరకు వారిచోట నివసించుచున్నారు.
- Genesis 36:22 ఆదికాండము 36:22లోతాను కుమారులు హోరీ హేమీము; లోతాను సహోదరి తిమ్నా
- Deuteronomy 2:12 ద్వితీయోపదేశకాండము 2:12పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపువారు హోరీయుల దేశమును స్వాధీన పరచుకొని తమ యెదుటనుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి.