1 Chronicles · chapter 11 · verse 16
1 Chronicles 11:16 in Telugu
దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిష్తీయుల దండు బేత్లెహేమునందుండెను.
Daaveedu marugu sthalamandundagaa philishteeyula dandu betlehemunandundenu.
1 Chronicles 11:16 in English
- King James Version (KJV)
- And David [was] then in the hold, and the Philistines’ garrison [was] then at Beth-lehem.
- World English Bible (WEB)
- David was then in the stronghold, and the garrison of the Philistines was in Bethlehem at that time.
- American Standard Version (ASV)
- And David was then in the stronghold, and the garrison of the Philistines was then in Beth-lehem.
- Bible in Basic English (BBE)
- At that time David had taken cover in the strong place, and an armed force of the Philistines was in Beth-lehem.
- Darby Translation (DBY)
- And David was then in the stronghold; and the Philistines' garrison was then at Bethlehem.
- Webster's Bible (WBS)
- And David [was] then in the hold, and the Philistines' garrison [was] then at Beth-lehem.
- Young's Literal Translation (YLT)
- and David [is] then in the fortress, and the station of the Philistines [is] then in Beth-Lehem,
Read in context
- 14వీరు ఆ చేనిలో నిలిచి దాని కాపాడి ఫిలిష్తీయులను హతముచేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేసెను.
- 15ముప్పదిమంది పరాక్రమ శాలులలో ముఖ్యులగు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టు రాతికొండ గుహలో నుండు దావీదు నొద్దకు వచ్చిరి, ఫిలిష్తీయుల సమూహము రెఫాయీయుల లోయలో దిగి యుండెను.
- 16దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిష్తీయుల దండు బేత్లెహేమునందుండెను.
- 17దావీదు ఆశపడిబేత్లెహేమునందలి ఊరి గవినియొద్ది బావినీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చియిచ్చునని అనగా
- 18ఆ ముగ్గురును ఫిలిష్తీయుల దండులోనికి చొరబడి పోయి బేత్లెహేము ఊరి గవినియొద్ది బావినీళ్లు చేదుకొని దావీదునొద్దకు తీసికొని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సులేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి
Cross references
- 1 Samuel 10:5 1 సమూయేలు 10:5ఈలాగున పోవుచు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు, అచ్చట ఊరిదగ్గరకు నీవు రాగానే, స్వరమండలము తంబుర సన్నాయి సితారా వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలమునుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును, వారు ప్రకటనచేయుచు వత్తురు;
- 1 Samuel 13:23 1 సమూయేలు 13:23ఫిలిష్తీయుల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి.
- 1 Samuel 13:4 1 సమూయేలు 13:4సౌలు ఫిలిష్తీయుల దండును హతముచేసి నందున ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు హేయులైరని ఇశ్రాయేలీయులకు వినబడగా జనులు గిల్‌గా లులో సౌలు నొద్దకు కూడివచ్చిరి.
- Psalm 142:1 కీర్తనలు 142:1నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను.
- 1 Samuel 23:25 1 సమూయేలు 23:25సౌలును అతని జనులును తన్ను వెదకుటకై బయలుదేరిన మాట దావీదు విని, కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరుమ బోయెను.
- 1 Samuel 22:1 1 సమూయేలు 22:1దావీదు అక్కడనుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొనిపోగా అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారందరును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి.