1 Samuel · chapter 23 · verse 25
1 Samuel 23:25 in Telugu
సౌలును అతని జనులును తన్ను వెదకుటకై బయలుదేరిన మాట దావీదు విని, కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరుమ బోయెను.
Saulunu atani janulunu tannu vedakutakai bayaluderina maata daaveedu vini, konda shikharamu digi maayonu aranyamandu nivaasamu chesenu. Saulu adi vini maayonu aranyamulo daaveedunu taruma boyenu.
1 Samuel 23:25 in English
- King James Version (KJV)
- Saul also and his men went to seek [him]. And they told David: wherefore he came down into a rock, and abode in the wilderness of Maon. And when Saul heard [that], he pursued after David in the wilderness of Maon.
- World English Bible (WEB)
- Saul and his men went to seek him. When David was told, he went down to the rock, and stayed in the wilderness of Maon. When Saul heard that, he pursued David in the wilderness of Maon.
- American Standard Version (ASV)
- And Saul and his men went to seek him. And they told David: wherefore he came down to the rock, and abode in the wilderness of Maon. And when Saul heard [that], he pursued after David in the wilderness of Maon.
- Bible in Basic English (BBE)
- And Saul and his men went in search of him. And David had word of it, so he came down to the rock in the waste land of Maon. And Saul, hearing of this, went after David into the waste land of Maon.
- Darby Translation (DBY)
- And Saul and his men went to seek [him]. And they told David; and he came down from the rock, and abode in the wilderness of Maon. And Saul heard [that], and he pursued after David in the wilderness of Maon.
- Webster's Bible (WBS)
- Saul also and his men went to seek [him] . And they told David: wherefore he came down into a rock, and abode in the wilderness of Maon. And when Saul heard [that] , he pursued after David in the wilderness of Maon.
- Young's Literal Translation (YLT)
- And Saul and his men go to seek, and they declare to David, and he goeth down the rock, and abideth in the wilderness of Maon; and Saul heareth, and pursueth after David [to] the wilderness of Maon.
Read in context
- 23మీరు బహు జాగ్రత్తగా నుండి, అతడుండు మరుగు తావులను కని పెట్టియున్న సంగతియంత నాకు తెలియజేయుటకై మరల నాయొద్దకు తప్పక రండి, అప్పుడు నేను మీతో కూడా వత్తును, అతడు దేశములో ఎక్కడనుండినను యూదావారందరిలో నేను అతని వెదకి పట్టుకొందును.
- 24అంతట వారు లేచి సౌలుకంటె ముందు జీఫునకు తిరిగి వెళ్లిరి. దావీదును అతని జనులును యెషీమోనుకు దక్షిణపు వైపుననున్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా
- 25సౌలును అతని జనులును తన్ను వెదకుటకై బయలుదేరిన మాట దావీదు విని, కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరుమ బోయెను.
- 26అయితే సౌలు పర్వతము ఈ తట్టునను దావీదును అతని జనులును పర్వతము ఆ తట్టునను పోవుచుండగా దావీదు సౌలుదగ్గరనుండి తప్పించుకొని పోవలెనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులును దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారిని చుట్టు కొనుచుండిరి.
- 27ఇట్లుండగా దూత యొకడు సౌలునొద్దకు వచ్చినీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశములో చొరబడియున్నారని చెప్పగా
Cross references
Original words (Hebrew)
- Saul · H7586שָׁאוּל Shâʼûwl
- men · H582אֱנוֹשׁ ʼĕnôwsh
- went · H3212יָלַךְ yâlak
- seek · H1245בָּקַשׁ bâqash
- told · H5046נָגַד nâgad
- David · H1732דָּוִד Dâvid
- down · H3381יָרַד yârad
- rock · H5553סֶלַע çelaʻ
- abode · H3427יָשַׁב yâshab
- wilderness · H4057מִדְבָּר midbâr
- Maon · H4584מָעוֹן Mâʻôwn
- Saul · H7586שָׁאוּל Shâʼûwl
- heard · H8085שָׁמַע shâmaʻ
- pursued · H7291רָדַף râdaph
- after · H310אַחַר ʼachar
- David · H1732דָּוִד Dâvid
- wilderness · H4057מִדְבָּר midbâr
- Maon · H4584מָעוֹן Mâʻôwn