1 Chronicles · chapter 11 · verse 24
1 Chronicles 11:24 in Telugu
యెహోయాదా కుమారుడైన బెనాయా యిట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనతనొందిన వాడాయెను.
Yehoyaadaa kumaarudaina benaayaa yitti panulu chesinanduna aa mugguru paraakramashaalulalo ghanatanondina vaadaayenu.
1 Chronicles 11:24 in English
- King James Version (KJV)
- These [things] did Benaiah the son of Jehoiada, and had the name among the three mighties.
- World English Bible (WEB)
- Benaiah the son of Jehoiada did these things and had a name among the three mighty men.
- American Standard Version (ASV)
- These things did Benaiah the son of Jehoiada, and had a name among the three mighty men.
- Bible in Basic English (BBE)
- These were the acts of Benaiah, the son of Jehoiada, who had a great name among the thirty men of war.
- Darby Translation (DBY)
- These things did Benaiah the son of Jehoiada, and he had a name among the three mighty men.
- Webster's Bible (WBS)
- These [things] did Benaiah the son of Jehoiada, and had the name among the three mighties.
- Young's Literal Translation (YLT)
- These [things] hath Benaiah son of Jehoiada done, and hath a name among the three mighty ones.
Read in context
- 22మరియు కబ్సెయేలు సంబంధుడును పరా క్రమవంతుడునైన యొకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమక్రియలవలన గొప్ప వాడాయెను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమా రుల నిద్దరిని చంపెను;మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపి వేసెను.
- 23అయిదు మూరల పొడవుగల మంచియెత్తరియైన ఐగుప్తీయుని ఒకని అతడు చావగొట్టెను; ఆ ఐగుప్తీయుని చేతిలో నేతగాని దోనెవంటి యీటె యొకటి యుండగా ఇతడు ఒక దుడ్డుకఱ్ఱ చేత పట్టుకొని వానిమీదికిపోయి ఆ యీటెను ఐగుప్తీయుని చేతిలోనుండి ఊడ లాగి దానితో వానిని చంపెను.
- 24యెహోయాదా కుమారుడైన బెనాయా యిట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనతనొందిన వాడాయెను.
- 25ముప్పదిమందిలోను ఇతడు వాసికెక్కెను గాని ఆ ముగ్గురిలో ఎవరికిని సాటివాడు కాలేదు; దావీదు ఇతనిని తన దేహసంరక్షకుల కధిపతిగా ఉంచెను.
- 26మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలు లెవరనగా యోవాబు తమ్ముడైన అశాహేలు; బేత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను,