1 Chronicles · chapter 11 · verse 30
1 Chronicles 11:30 in Telugu
నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు,
Netopaateeyudaina maharai, netopaateeyudaina bayanaa kumaarudagu heledu,
1 Chronicles 11:30 in English
- King James Version (KJV)
- Maharai the Netophathite, Heled the son of Baanah the Netophathite,
- World English Bible (WEB)
- Maharai the Netophathite, Heled the son of Baanah the Netophathite,
- American Standard Version (ASV)
- Maharai the Netophathite, Heled the son of Baanah the Netophathite,
- Bible in Basic English (BBE)
- Maharai the Netophathite, Heled, the son of Baanah the Netophathite,
- Darby Translation (DBY)
- Maharai the Netophathite, Heled the son of Baanah the Netophathite,
- Webster's Bible (WBS)
- Maharai the Netophathite, Heled the son of Baanah the Netophathite,
- Young's Literal Translation (YLT)
- Maharai the Netophathite, Heled son of Baanah the Netophathite,
Read in context
- 28తెకో వీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,
- 29హుషాతీయుడైన సిబ్బెకై, అహో హీయుడైన ఈలై,
- 30నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు,
- 31బెన్యామీనీయుల స్థానములోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడునగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా,
- 32గాయషుతోయవాడైన హూరై, అర్బాతీయుడైన అబీయేలు,
Cross references
- 1 Chronicles 27:15 1 దినవృత్తాంతములు 27:15పండ్రెండవ నెలను ఒత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడునైన హెల్దయి అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
- 2 Samuel 23:29 2 సమూయేలు 23:29నెటోపాతీయుడైన బయానాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడైన ఇత్తయి,
- 1 Chronicles 27:13 1 దినవృత్తాంతములు 27:13పదియవ నెలను జెరహీయుల సంబంధుడును నెటోపా తీయుడునైన మహరై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.