1 Chronicles · chapter 27 · verse 13
1 Chronicles 27:13 in Telugu
పదియవ నెలను జెరహీయుల సంబంధుడును నెటోపా తీయుడునైన మహరై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
Padiyava nelanu jeraheeyula sambandhudunu netopaa teeyudunaina maharai adhipatigaa undenu; atani bhaagamulo cherinavaaru iruvadi naalugu velamandi.
1 Chronicles 27:13 in English
- King James Version (KJV)
- The tenth [captain] for the tenth month [was] Maharai the Netophathite, of the Zarhites: and in his course [were] twenty and four thousand.
- World English Bible (WEB)
- The tenth captain for the tenth month was Maharai the Netophathite, of the Zerahites. In his division were twenty-four thousand.
- American Standard Version (ASV)
- The tenth [captain] for the tenth month was Maharai the Netophathite, of the Zerahites: and in his course were twenty and four thousand.
- Bible in Basic English (BBE)
- The tenth captain for the tenth month was Maharai the Netophathite, of the Zerahites; and in his division were twenty-four thousand.
- Darby Translation (DBY)
- The tenth for the tenth month was Maharai the Netophathite, of the Zarhites; and in his division were twenty-four thousand.
- Webster's Bible (WBS)
- The tenth [captain] for the tenth month [was] Maharai the Netophathite, of the Zarhites: and in his course [were] twenty and four thousand.
- Young's Literal Translation (YLT)
- The tenth, for the tenth month, [is] Maharai the Netophathite, of the Zarhite, and on his course [are] twenty and four thousand.
Read in context
- 11ఎనిమిదవ నెలను జెరహీయుల సంబంధుడునుహుషాతీయుడునైన సిబ్బెకై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
- 12తొమ్మిదవ నెలను బెన్యామీనీయుల సంబంధుడును అనాతోతీయుడునైన అబీయెజెరు అధిపతిగా ఉండెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
- 13పదియవ నెలను జెరహీయుల సంబంధుడును నెటోపా తీయుడునైన మహరై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
- 14పదకొండవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పిరాతో నీయుడునైన బెనాయా అధిపతిగా ఉండెను, అతని భాగ ములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
- 15పండ్రెండవ నెలను ఒత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడునైన హెల్దయి అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
Cross references
Original words (Hebrew)
- tenth · H6224עֲשִׂירִי ʻăsîyrîy
- tenth · H6224עֲשִׂירִי ʻăsîyrîy
- month · H2320חֹדֶשׁ chôdesh
- Maharai · H4121מַהֲרַי Mahăray
- Netophathite · H5200נְטֹפָתִי Nᵉṭôphâthîy
- Zarhites · H2227זַרְחִי Zarchîy
- course · H4256מַחֲלֹקֶת machălôqeth
- twenty · H6242עֶשְׂרִים ʻesrîym
- four · H702אַרְבַּע ʼarbaʻ
- thousand · H505אֶלֶף ʼeleph