2 Samuel · chapter 8 · verse 17
2 Samuel 8:17 in Telugu
అహీటూబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలెకును యాజకులు; శెరాయా లేఖికుడు;
Aheetoobu kumaarudagu saadokunu abyaataaru kumaarudagu aheemelekunu yaajakulu; sheraayaa lekhikudu;
2 Samuel 8:17 in English
- King James Version (KJV)
- And Zadok the son of Ahitub, and Ahimelech the son of Abiathar, [were] the priests; and Seraiah [was] the scribe;
- World English Bible (WEB)
- Zadok the son of Ahitub and Ahimelech the son of Abiathar were priests, Seraiah was scribe,
- American Standard Version (ASV)
- and Zadok the son of Ahitub, and Ahimelech the son of Abiathar, were priests; and Seraiah was scribe;
- Bible in Basic English (BBE)
- And Zadok and Abiathar, the son of Ahimelech, the son of Ahitub, were priests; and Seraiah was the scribe;
- Darby Translation (DBY)
- and Zadok the son of Ahitub, and Ahimelech the son of Abiathar, were the priests; and Seraiah was scribe;
- Webster's Bible (WBS)
- And Zadok the son of Ahitub, and Ahimelech the son of Abiathar, [were] the priests: and Seraiah [was] the scribe;
- Young's Literal Translation (YLT)
- and Zadok son of Ahitub, and Ahimelech son of Abiathar, [are] priests, and Seraiah [is] scribe,
Read in context
- 15దావీదు ఇశ్రాయేలీయులందరిమీద రాజై తన జనుల నందరిని నీతి న్యాయములనుబట్టి యేలుచుండెను.
- 16సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధి పతియై యుండెను. అహీలూదు కుమారుడగు యెహోషా పాతు రాజ్యపు దస్తావేజులమీద నుండెను.
- 17అహీటూబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలెకును యాజకులు; శెరాయా లేఖికుడు;
- 18యెహోయాదా కుమారుడగు బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి; దావీదు కుమారులు సభా ముఖ్యులు.
Cross references
- 1 Chronicles 18:16 1 దినవృత్తాంతములు 18:16అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలెకును యాజకులు, షవ్షా శాస్త్రి;
- 1 Chronicles 6:8 1 దినవృత్తాంతములు 6:8అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను,
- 1 Chronicles 24:3–4 1 దినవృత్తాంతములు 24:3–4దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను. వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతివారిలోని పెద్దలకంటె ఎలియాజరు సంతతివారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతివారిలో పదునారుగురు తమ పితరుల యింటివారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో ఎనిమిదిమంది తమ తమ పితరుల యింటివారికి పెద్దలుగాను నియమింపబడిరి.
- 1 Chronicles 16:39 1 దినవృత్తాంతములు 16:39గిబియోనులోని ఉన్నతస్థలముననున్న యెహోవా గుడారముమీదను అచ్చటి బలిపీఠముమీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్న ప్రకారము
- 1 Chronicles 6:53 1 దినవృత్తాంతములు 6:53అహీటూబు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అహిమయస్సు.