1 Chronicles · chapter 12 · verse 39
1 Chronicles 12:39 in Telugu
వారి సహోదరులు వారికొరకు భోజనపదార్థములను సిద్ధము చేసియుండగా వారు దావీదుతోకూడ అచ్చట మూడు దినములుండి అన్న పానములు పుచ్చుకొనిరి.
Vaari sahodarulu vaarikoraku bhojanapadaarthamulanu siddhamu chesiyundagaa vaaru daaveedutokooda achchata moodu dinamulundi anna paanamulu puchchukoniri.
1 Chronicles 12:39 in English
- King James Version (KJV)
- And there they were with David three days, eating and drinking: for their brethren had prepared for them.
- World English Bible (WEB)
- They were there with David three days, eating and drinking; for their brothers had supplied provisions for them.
- American Standard Version (ASV)
- And they were there with David three days, eating and drinking; for their brethren had made preparation for them.
- Bible in Basic English (BBE)
- For three days they were there with David, feasting at his table, for their brothers had made ready food for them.
- Darby Translation (DBY)
- And there they were with David three days, eating and drinking; for their brethren had prepared for them;
- Webster's Bible (WBS)
- And there they were with David three days, eating and drinking: for their brethren had prepared for them.
- Young's Literal Translation (YLT)
- and they are there, with David, three days, eating and drinking, for their brethren have prepared for them.
Read in context
- 37మరియు యొర్దాను నది అవతలనుండు రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకలవిధమైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులైన యీ యోధులందరు దావీదును ఇశ్రాయేలుమీద రాజుగా నియమించవలెనన్న కోరిక హృదయమందు కలిగినవారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి.
- 38ఇశ్రాయేలులో కడమ వారందరును ఏకమనస్కులై దావీదును రాజుగా నియ మింపవలెనని కోరియుండిరి.
- 39వారి సహోదరులు వారికొరకు భోజనపదార్థములను సిద్ధము చేసియుండగా వారు దావీదుతోకూడ అచ్చట మూడు దినములుండి అన్న పానములు పుచ్చుకొనిరి.
- 40ఇశ్రాయేలీయులకు సంతోషము కలిగియుండెను గనుక ఇశ్శాఖారు జెబూలూను నఫ్తాలి అనువారి పొలిమేరలవరకు వారికి సమీపమైనవారు గాడిదలమీదను ఒంటెలమీదను కంచరగాడిదల మీదను ఎద్దుల మీదను ఆహారవస్తువులైన పిండివంటకములను అంజూరపు అడలను ఎండిన ద్రాక్షపండ్ల గెలలను ద్రాక్షారసమును నూనెను గొఱ్ఱెలను పశువులను విస్తార ముగా తీసికొనివచ్చిరి.
Cross references
- 2 Samuel 6:19 2 సమూయేలు 6:19సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులగు స్త్రీపురుషుల కందరికి ఒక్కొక రొట్టెయు ఒక్కొక భక్ష్యమును ఒక్కొక ద్రాక్షపండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరును తమ తమ యిండ్లకు వెళ్లిపోయిరి.
- Genesis 26:30 ఆదికాండము 26:30అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి.
- 2 Samuel 19:42 2 సమూయేలు 19:42యూదా వారందరురాజు మీకు సమీపబంధువుడై యున్నాడు గదా, మీకు కోపమెందుకు? ఆలాగుండినను మాలో ఎవరమైనను రాజు సొమ్ము ఏమైనను తింటిమా? మాకు యినాము ఏమైన ఇచ్చెనా? అని ఇశ్రాయేలువారితో అనిరి.
- Genesis 31:54 ఆదికాండము 31:54యాకోబు ఆ కొండమీద బలియర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనముచేసి కొండమీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి.