Genesis · chapter 26 · verse 30
Genesis 26:30 in Telugu
అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి.
Atadu vaariki vinducheyagaa vaaru annapaanamulu puchchukoniri.
Genesis 26:30 in English
- King James Version (KJV)
- And he made them a feast, and they did eat and drink.
- World English Bible (WEB)
- He made them a feast, and they ate and drank.
- American Standard Version (ASV)
- And he made them a feast, and they did eat and drink.
- Bible in Basic English (BBE)
- Then he made a feast for them, and they all had food and drink.
- Darby Translation (DBY)
- And he made them a feast, and they ate and drank.
- Webster's Bible (WBS)
- And he made them a feast, and they ate and drank.
- Young's Literal Translation (YLT)
- And he maketh for them a banquet, and they eat and drink,
Read in context
- 28వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితివిు గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణముండవలె ననియు
- 29మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపి వేసితివిు గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసికొందుమనియు అనుకొంటిమి; ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి.
- 30అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి.
- 31తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసికొనిరి; తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్దనుండి సమాధానముగా వెళ్లిరి.
- 32ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావినిగూర్చి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక
Cross references
- Genesis 19:3 ఆదికాండము 19:3అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని యింట ప్రవేశించిరి. అతడు వారికి విందుచేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి.
- Romans 12:18 రోమీయులకు 12:18శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.
- Hebrews 12:14 హెబ్రీయులకు 12:14అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.
- Genesis 31:54 ఆదికాండము 31:54యాకోబు ఆ కొండమీద బలియర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనముచేసి కొండమీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి.
- Genesis 21:8 ఆదికాండము 21:8ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను.
- 1 Peter 4:9 1 పేతురు 4:9సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.