1 Chronicles · chapter 12 · verse 6
1 Chronicles 12:6 in Telugu
కోరహీయులగు ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజెరు, యాషాబాము,
Koraheeyulagu elkaanaa, yeshsheeyaa, ajarelu, yohejeru, yaashaabaamu,
1 Chronicles 12:6 in English
- King James Version (KJV)
- Elkanah, and Jesiah, and Azareel, and Joezer, and Jashobeam, the Korhites,
- World English Bible (WEB)
- Elkanah, Isshiah, Azarel, Joezer, and Jashobeam, the Korahites;
- American Standard Version (ASV)
- Elkanah, and Isshiah, and Azarel, and Joezer, and Jashobeam, the Korahites,
- Bible in Basic English (BBE)
- Elkanah and Isshiah and Azarel and Joezer and Jashobeam, the Korahites;
- Darby Translation (DBY)
- Elkanah, and Jishijah, and Azareel, and Joezer, and Jashobeam, the Korahites;
- Webster's Bible (WBS)
- Elkanah, and Jesiah, and Azareel, and Joezer, and Jashobeam, the Korhites.
- Young's Literal Translation (YLT)
- Elkanah, and Jesiah, and Azareel, and Joezer, and Jashobeam the Korhites,
Read in context
- 4ముప్పదిమందిలో పరాక్రమశాలియు ముప్పది మందికి పెద్దయునైన ఇష్మయా అను గిబియోనీయుడు, యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీ యుడైన యోజాబాదు,
- 5ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫటయా,
- 6కోరహీయులగు ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజెరు, యాషాబాము,
- 7గెదోరు ఊరివాడైన యెరోహాము కుమారులగు యోహేలా, జెబద్యా అనువారును.
- 8మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్ద చేరిరి; వీరు డాలును ఈటెను వాడుకచేయగల యుద్ధప్రవీణులు, సింహముఖమువంటి ముఖములు గలవారు, కొండలలోనుండు జింకలంత పాద వేగము గలవారు.