1 Chronicles · chapter 14 · verse 9
1 Chronicles 14:9 in Telugu
ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలోదిగిరి.
Philishteeyulu vachchi rephaayeemula loyalodigiri.
1 Chronicles 14:9 in English
- King James Version (KJV)
- And the Philistines came and spread themselves in the valley of Rephaim.
- World English Bible (WEB)
- Now the Philistines had come and made a raid in the valley of Rephaim.
- American Standard Version (ASV)
- Now the Philistines had come and made a raid in the valley of Rephaim.
- Bible in Basic English (BBE)
- Now the Philistines had come, and had gone out in every direction in the valley of Rephaim.
- Darby Translation (DBY)
- And the Philistines came and spread themselves in the valley of Rephaim.
- Webster's Bible (WBS)
- And the Philistines came and spread themselves in the valley of Rephaim.
- Young's Literal Translation (YLT)
- And the Philistines have come, and rush into the valley of Rephaim,
Read in context
- 7ఎలీషామా బెయెల్యెదా ఎలీపేలెటు.
- 8దావీదు ఇశ్రాయేలీయులందరిమీద రాజుగా అభిషేకము చేయబ డెనని విని, ఫిలిష్తీయులందరు దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను.
- 9ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలోదిగిరి.
- 10ఫిలిష్తీయులమీదికి నేను పోయినయెడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా? అని దావీదు దేవునియొద్ద విచారణచేయగా యెహోవాపొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించెదనని సెల విచ్చెను.
- 11వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతముచేసిజలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా యెదుట నిలువకుండ నాశనము చేసెననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము అను పేరుపెట్టెను.
Cross references
- 1 Chronicles 11:15 1 దినవృత్తాంతములు 11:15ముప్పదిమంది పరాక్రమ శాలులలో ముఖ్యులగు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టు రాతికొండ గుహలో నుండు దావీదు నొద్దకు వచ్చిరి, ఫిలిష్తీయుల సమూహము రెఫాయీయుల లోయలో దిగి యుండెను.
- 1 Chronicles 14:13 1 దినవృత్తాంతములు 14:13ఫిలిష్తీయులు మరల ఆ లోయలోనికి దిగిరాగా
- 2 Samuel 5:18 2 సమూయేలు 5:18ఫలిష్తీయులు దండెత్తివచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా
- 2 Samuel 23:13 2 సమూయేలు 23:13మరియు ముప్పదిమంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు నొద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో దండు దిగియుండిరి,
- Isaiah 17:5 యెషయా 17:5చేను కోయువాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయునట్లుండును రెఫాయీము లోయలో ఒకడు పరిగె యేరునట్లుండును