Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 15 · verse 19

1 Chronicles 15:19 in Telugu

పాటకులైన హేమానును ఆసాపును ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి.

Paatakulaina hemaanunu aasaapunu etaanunu panchalohamula taalamulu vaayinchutaku nirnayimpabadiri.

1 Chronicles 15:19 in English

King James Version (KJV)
So the singers, Heman, Asaph, and Ethan, [were appointed] to sound with cymbals of brass;
World English Bible (WEB)
So the singers, Heman, Asaph, and Ethan, were given cymbals of bronze to sound aloud;
American Standard Version (ASV)
So the singers, Heman, Asaph, and Ethan, [were appointed], with cymbals of brass to sound aloud;
Bible in Basic English (BBE)
So those who made melody, Heman, Asaph, and Ethan, were put in position, with brass instruments, sounding loudly;
Darby Translation (DBY)
and the singers, Heman, Asaph, and Ethan, to sound aloud with cymbals of brass;
Webster's Bible (WBS)
So the singers, Heman, Asaph, and Ethan, [were appointed] to sound with cymbals of brass;
Young's Literal Translation (YLT)
and the singers, Heman, Asaph, and Ethan, with cymbals of brass to sound,

Read in context

  1. 17కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును, వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులగు మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతానును,
  2. 18వీరితోకూడ రెండవ వరుసగానున్న తమ బంధువులైన జెకర్యా బేను యహజీయేలు షెమీరా మోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు బెనాయా మయ శేయా మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహులనువారిని ద్వారపాలకులగు ఓబేదెదోమును యెహీయేలును పాటకు లనుగా నియమించిరి.
  3. 19పాటకులైన హేమానును ఆసాపును ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి.
  4. 20జెకర్యా అజీయేలు షెమీరామోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు మయశేయా బెనాయా అనువారు హెచ్చు స్వరముగల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి.
  5. 21మరియు మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహు ఓబేదెదోము యెహీయేలు అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి.
Read all of 1 Chronicles 15

Cross references

Original words (Hebrew)

1 Chronicles 15:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.