1 Chronicles · chapter 16 · verse 15
1 Chronicles 16:15 in Telugu
మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్పసంఖ్యగల జనులుగానుకనాను దేశములో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాని నీకిచ్చెదనని
Mee sankhya koddigaanu meeru svalpasankhyagala janulugaanukanaanu deshamulo anyulugaanu undagaa kolavabadina svaasthyamugaa daani neekichchedanani
1 Chronicles 16:15 in English
- King James Version (KJV)
- Be ye mindful always of his covenant; the word [which] he commanded to a thousand generations;
- World English Bible (WEB)
- Remember his covenant forever, the word which he commanded to a thousand generations,
- American Standard Version (ASV)
- Remember his covenant for ever, The word which he commanded to a thousand generations,
- Bible in Basic English (BBE)
- He has kept his agreement in mind for ever, the word which he gave for a thousand generations;
- Darby Translation (DBY)
- Be ye ever mindful of his covenant, The word which he commanded to a thousand generations, —
- Webster's Bible (WBS)
- Be ye mindful always of his covenant; the word [which] he commanded to a thousand generations;
- Young's Literal Translation (YLT)
- Remember ye to the age His covenant, The word He commanded — To a thousand generations,
Read in context
- 13ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసి కొనుడిఆయన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసికొనుడి.
- 14ఆయన మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు భూమియందంతట జరుగుచున్నవి.
- 15మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్పసంఖ్యగల జనులుగానుకనాను దేశములో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాని నీకిచ్చెదనని
- 16ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను
- 17ఇస్సాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనుడి.
Cross references
- Psalm 105:8 కీర్తనలు 105:8తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరములవరకు అబ్రాహాముతో తాను చేసిన నింబధనను
- Psalm 25:10 కీర్తనలు 25:10ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొనువారి విషయములో యెహోవా త్రోవలన్నియు కృపాసత్యమయములై యున్నవి
- Malachi 4:4 మలాకీ 4:4హోరేబు కొండమీద ఇశ్రాయేలీయులందరికొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర మును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసికొనుడి.
- Deuteronomy 7:9 ద్వితీయోపదేశకాండము 7:9కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయితరములవరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడు ననియు, తన్ను ద్వేషించువారిలో ప్రతివానిని బహిరంగ ముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసికొనవలెను.
- Psalm 44:17 కీర్తనలు 44:17ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువ లేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు.