1 Chronicles · chapter 16 · verse 19
1 Chronicles 16:19 in Telugu
యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్యనిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరచియున్నాడు.
Yaakobunaku kattadagaanu ishraayelunaku nityanibandhanagaanu aayana aa maatanu sthiraparachiyunnaadu.
1 Chronicles 16:19 in English
- King James Version (KJV)
- When ye were but few, even a few, and strangers in it.
- World English Bible (WEB)
- when you were but a few men in number, yes, very few, and foreigners in it.
- American Standard Version (ASV)
- When ye were but a few men in number, Yea, very few, and sojourners in it;
- Bible in Basic English (BBE)
- When you were still small in number, and strange in the land;
- Darby Translation (DBY)
- When ye were a few men in number, Of small account, and strangers in it.
- Webster's Bible (WBS)
- When ye were but few, even a few, and strangers in it.
- Young's Literal Translation (YLT)
- When ye are few of number, As a little thing, and sojourners in it.
Read in context
- 17ఇస్సాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనుడి.
- 18వేయితరములవరకు ఆ మాట నిలుచునని ఆయన సెల విచ్చెను.
- 19యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్యనిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరచియున్నాడు.
- 20వారు జనమునుండి జనమునకును రాజ్యమునుండిరాజ్యమునకును తిరుగులాడుచుండగా
- 21నేను అభిషేకించినవారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడుచేయవద్దనియు సెలవిచ్చి
Cross references
- Deuteronomy 7:7 ద్వితీయోపదేశకాండము 7:7మీరు సర్వజనముల కంటె విస్తారజనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచు కొనలేదు. సమస్త జనములకంటె మీరు లెక్కకు తక్కు వేగదా.
- Genesis 34:30 ఆదికాండము 34:30అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి మీరు నన్ను బాధపెట్టి యీ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి; నా జనసంఖ్య కొంచెమే; వారు నామీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు;నేనును నాయింటివారును నాశనమగుదుమని చెప్పెను
- Hebrews 11:13 హెబ్రీయులకు 11:13వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.
- Acts 7:5 అపొస్తలుల కార్యములు 7:5ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానము చేసెను.