1 Chronicles · chapter 16 · verse 32
1 Chronicles 16:32 in Telugu
సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక పొలములును వాటియందుండు సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు.
Samudramunu daani sampoornatayu ghoshinchunugaaka polamulunu vaatiyandundu sarvamunu santoshinchunugaaka. Yehovaa vencheyuchunnaadu.
1 Chronicles 16:32 in English
- King James Version (KJV)
- Let the sea roar, and the fulness thereof: let the fields rejoice, and all that [is] therein.
- World English Bible (WEB)
- Let the sea roar, and its fullness! Let the field exult, and all that is in it!
- American Standard Version (ASV)
- Let the sea roar, and the fulness thereof; Let the field exult, and all that is therein;
- Bible in Basic English (BBE)
- Let the sea be thundering with all its waters; let the field be glad, and everything which is in it;
- Darby Translation (DBY)
- Let the sea roar, and the fulness thereof; Let the field exult, and all that is therein.
- Webster's Bible (WBS)
- Let the sea roar, and the fullness thereof: let the fields rejoice, and all that [is] therein.
- Young's Literal Translation (YLT)
- Roar doth the sea, and its fulness, Exult doth the field, and all that [is] in it,
Read in context
- 30భూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి అప్పుడు భూలోకము కదలకుండును అప్పుడది స్థిరపరచబడును.
- 31యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములు ఆనందించునుగాక భూమి సంతోషించునుగాక
- 32సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక పొలములును వాటియందుండు సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు.
- 33భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సయించును.
- 34యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి.
Cross references
- Psalm 98:7–8 కీర్తనలు 98:7–8సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక లోకమును దాని నివాసులును కేకలువేయుదురు గాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక.
- Psalm 148:9–10 కీర్తనలు 148:9–10పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షము లారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షు లారా,
- Isaiah 44:23 యెషయా 44:23యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించునుఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును
- Psalm 93:4 కీర్తనలు 93:4విస్తారజలముల ఘోషలకంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషలకంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు