1 Chronicles · chapter 18 · verse 9
1 Chronicles 18:9 in Telugu
దావీదు సోబారాజైన హదరెజెరుయొక్క సైన్య మంతటిని ఓడించిన వర్తమానము హమాతురాజైనతోహూకు వినబడెను.
Daaveedu sobaaraajaina hadarejeruyokka sainya mantatini odinchina vartamaanamu hamaaturaajainatohooku vinabadenu.
1 Chronicles 18:9 in English
- King James Version (KJV)
- Now when Tou king of Hamath heard how David had smitten all the host of Hadarezer king of Zobah;
- World English Bible (WEB)
- When Tou king of Hamath heard that David had struck all the army of Hadadezer king of Zobah,
- American Standard Version (ASV)
- And when Tou king of Hamath heard that David had smitten all the host of Hadarezer king of Zobah,
- Bible in Basic English (BBE)
- Now when Tou, king of Hamath, had news that David had overcome all the army of Hadadezer, king of Zobah,
- Darby Translation (DBY)
- And Tou king of Hamath heard that David had smitten all the forces of Hadarezer king of Zobah;
- Webster's Bible (WBS)
- Now when Tou king of Hamath heard how David had smitten all the host of Hadarezer king of Zobah;
- Young's Literal Translation (YLT)
- And Tou king of Hamath heareth that David hath smitten the whole force of Hadarezer king of Zobah,
Read in context
- 7మరియు హదరెజెరు సేవకులు పట్టుకొనియున్న బంగారు డాళ్లను దావీదు తీసికొని యెరూషలేమునకు చేర్చెను.
- 8హదరెజెరుయొక్క పట్టణములైన టిబ్హతులో నుండియు, కూనులోనుండియు దావీదు బహు విస్తారమైన యిత్తడిని తీసికొని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములును ఇత్తడి వస్తువులను చేయించెను.
- 9దావీదు సోబారాజైన హదరెజెరుయొక్క సైన్య మంతటిని ఓడించిన వర్తమానము హమాతురాజైనతోహూకు వినబడెను.
- 10హదరెజెరునకును తోహూకును విరోధము కలిగియుండెను గనుక రాజైన దావీదు హదరెజెరుతో యుద్ధముచేసి అతని నోడించినందుకై దావీదుయొక్క క్షేమము తెలిసికొనుటకును, అతనితో శుభవచనములుపలుకుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి, తోహూ తన కుమారుడైన హదోరమును అతనియొద్దకు పంపెను.
- 11ఈ వస్తువులను కూడ రాజైన దావీదు తాను ఎదో మీయులయొద్దనుండియు, మోయాబీయులయొద్ద నుండియు, అమ్మోనీయులయొద్ద నుండియు, ఫిలిష్తీయుల యొద్దనుండియు, అమాలేకీయులయొద్ద నుండియు తీసికొనిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను.