1 Chronicles · chapter 2 · verse 15
1 Chronicles 2:15 in Telugu
ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను.
Aaravavaadaina ojemunu edava vaadaina daaveedunu kanenu.
1 Chronicles 2:15 in English
- King James Version (KJV)
- Ozem the sixth, David the seventh:
- World English Bible (WEB)
- Ozem the sixth, and David the seventh;
- American Standard Version (ASV)
- Ozem the sixth, David the seventh;
- Bible in Basic English (BBE)
- Ozem, the sixth, David, the seventh;
- Darby Translation (DBY)
- Ozem the sixth, David the seventh;
- Webster's Bible (WBS)
- Ozem the sixth, David the seventh:
- Young's Literal Translation (YLT)
- Ozem the sixth, David the seventh,
Read in context
- 13యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను
- 14నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని
- 15ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను.
- 16సెరూయా అబీగయీలు వీరి అక్కచెల్లెండ్రు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై యోవాబు అశాహేలు.
- 17అబీగయీలు అమాశాను కనెను; ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశాకు తండ్రి.
Cross references
- 1 Samuel 17:12–14 1 సమూయేలు 17:12–14దావీదు యూదా బేత్లెహేమువాడగు ఎఫ్రాతీయు డైన యెష్షయి అనువాని కుమారుడు. యెష్షయికి ఎనమండు గురు కుమాళ్లుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై యుండెను. అయితే యెష్షయియొక్క ముగ్గురు పెద్దకుమారులు యుద్ధమునకు సౌలువెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమా రుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా, దావీదు కనిష్ఠుడు; పెద్దవారైన ముగ్గురు సౌలువెంటను పోయి యుండిరిగాని
- 1 Samuel 16:10–11 1 సమూయేలు 16:10–11యెష్షయి తన యేడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలుయెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడుఇంకను కడసారివాడున్నాడు. అయితే వాడు గొఱ్ఱెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలునీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చువరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా