1 Chronicles · chapter 2 · verse 3
1 Chronicles 2:3 in Telugu
యూదా కుమారులు ఏరు ఓనాను షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను.
Yoodaa kumaarulu eru onaanu shelaa. Ee mugguru kanaaneeyuraalaina shooya kumaarteyandu ataniki puttiri. Yoodaaku jyeshthakumaarudaina eru yehovaa drushtiki cheddavaadainanduna aayana vaanini champenu.
1 Chronicles 2:3 in English
- King James Version (KJV)
- The sons of Judah; Er, and Onan, and Shelah: [which] three were born unto him of the daughter of Shua the Canaanitess. And Er, the firstborn of Judah, was evil in the sight of the LORD; and he slew him.
- World English Bible (WEB)
- The sons of Judah: Er, Onan, and Shelah, which three were born to him of Shua’s daughter the Canaanitess. Er, Judah’s firstborn, was wicked in the LORD’s sight; and he killed him.
- American Standard Version (ASV)
- The sons of Judah: Er, and Onan, and Shelah; which three were born unto him of Shua’s daughter the Canaanitess. And Er, Judah’s first-born, was wicked in the sight of Jehovah; and he slew him.
- Bible in Basic English (BBE)
- The sons of Judah: Er and Onan and Shelah; these three were his sons by Bathshua, the Canaanite woman. And Er, Judah's oldest son, did evil in the eyes of the Lord; and he put him to death.
- Darby Translation (DBY)
- The sons of Judah: Er, and Onan, and Shelah: [which] three were born to him of the daughter of Shua the Canaanitess. And Er, Judah's firstborn, was wicked in the sight of Jehovah; and he slew him.
- Webster's Bible (WBS)
- The sons of Judah; Er, and Onan, and Shelah: [which] three were born to him of the daughter of Shua the Canaanitess. And Er, the first-born of Judah, was evil in the sight of the LORD; and he slew him.
- Young's Literal Translation (YLT)
- Sons of Judah: Er, and Onan, and Shelah, three have been born to him of a daughter of Shua the Canaanitess. And Er, first-born of Judah, is evil in the eyes of Jehovah, and He putteth him to death.
Read in context
- 1ఇశ్రాయేలు కుమారులు; రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను
- 2దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు.
- 3యూదా కుమారులు ఏరు ఓనాను షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను.
- 4మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదు గురు.
- 5పెరెసు కుమారులు హెస్రోను హామూలు.
Cross references
- Genesis 38:2–10 ఆదికాండము 38:2–10అక్కడ షూయ అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసికొని ఆమెతో పోయెను. ఆమె గర్భవతియై కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులోనుండెను. యూదా తన జ్యేష్ఠకుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను. అప్పుడు యూదా ఓనానుతో - నీ అన్న భార్య యొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయుమని చెప్పెను. ఓనాను ఆ సంతానము తనది కానేరదని యెరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూడ చంపెను.
- Numbers 26:19 సంఖ్యాకాండము 26:19యూదా కుమారులు ఏరు ఓనాను; ఏరును ఓనానును కనాను దేశములో మృతి బొందిరి.
- Genesis 46:12 ఆదికాండము 46:12యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను హామూలు.
- 1 Chronicles 9:5 1 దినవృత్తాంతములు 9:5షిలోనీయుల పెద్దవాడైన ఆశాయాయు వాని పిల్లలును.
Original words (Hebrew)
- sons · H1121בֵּן bên
- Judah · H3063יְהוּדָה Yᵉhûwdâh
- Er · H6147עֵר ʻÊr
- Onan · H209אוֹנָן ʼÔwnân
- Shelah · H7956שֵׁלָה Shêlâh
- three · H7969שָׁלוֹשׁ shâlôwsh
- born · H3205יָלַד yâlad
- daughter · H1323בַּת bath
- Shua · H7774שׁוּעָא Shûwʻâʼ
- Canaanitess · H3669כְּנַעַנִי Kᵉnaʻanîy
- Er · H6147עֵר ʻÊr
- firstborn · H1060בְּכוֹר bᵉkôwr
- Judah · H3063יְהוּדָה Yᵉhûwdâh
- evil · H7451רַע raʻ
- sight · H5869עַיִן ʻayin
- slew · H4191מוּת mûwth