1 Chronicles · chapter 9 · verse 5
1 Chronicles 9:5 in Telugu
షిలోనీయుల పెద్దవాడైన ఆశాయాయు వాని పిల్లలును.
Shiloneeyula peddavaadaina aashaayaayu vaani pillalunu.
1 Chronicles 9:5 in English
- King James Version (KJV)
- And of the Shilonites; Asaiah the firstborn, and his sons.
- World English Bible (WEB)
- Of the Shilonites: Asaiah the firstborn and his sons.
- American Standard Version (ASV)
- And of the Shilonites: Asaiah the first-born, and his sons.
- Bible in Basic English (BBE)
- And of the Shilonites: Asaiah the oldest, and his sons.
- Darby Translation (DBY)
- And of the Shilonites: Asaiah the firstborn, and his sons.
- Webster's Bible (WBS)
- And of the Shilonites; Asaiah the first-born, and his sons.
- Young's Literal Translation (YLT)
- And of the Shilonite: Asaiah the first-born, and his sons.
Read in context
- 3యూదావారిలోను బెన్యామీనీయులలోను ఎఫ్రాయిము మనష్షే సంబంధులలోను యెరూషలేమునందు కాపురమున్న వారెవరనగా
- 4యూదా కుమారుడైన పెరెసు సంతతివాడగు బానీ కుమారుడైన ఇమీకి పుట్టిన ఒమీ కుమారుడగు అమీహూదునకు జననమైన ఊతైయు.
- 5షిలోనీయుల పెద్దవాడైన ఆశాయాయు వాని పిల్లలును.
- 6జెరహు సంతతివారిలో యెవుయేలు వాని సహోదరులైన ఆరువందల తొంబది మంది,
- 7బెన్యామీనీయులలో సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడగు సల్లు,
Cross references
- Numbers 26:20 సంఖ్యాకాండము 26:20యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీ యులు జెరహు వంశస్థులు;
- Nehemiah 11:5 నెహెమ్యా 11:5మరియు షిలోనికి పుట్టిన జెకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కొల్హోజెకు పుట్టిన బారూకు కుమారుడైన మయశేయా నివసించెను.