1 Chronicles · chapter 2 · verse 33
1 Chronicles 2:33 in Telugu
యోనాతాను కుమారులు పేలెతు జాజా; వీరు యెరహ్మె యేలునకు పుట్టినవారు.
Yonaataanu kumaarulu peletu jaajaa; veeru yerahme yelunaku puttinavaaru.
1 Chronicles 2:33 in English
- King James Version (KJV)
- And the sons of Jonathan; Peleth, and Zaza. These were the sons of Jerahmeel.
- World English Bible (WEB)
- The sons of Jonathan: Peleth and Zaza. These were the sons of Jerahmeel.
- American Standard Version (ASV)
- And the sons of Jonathan: Peleth, and Zaza. These were the sons of Jerahmeel.
- Bible in Basic English (BBE)
- And the sons of Jonathan: Peleth and Zaza. These were the sons of Jerahmeel.
- Darby Translation (DBY)
- And the sons of Jonathan: Peleth and Zaza. These were the sons of Jerahmeel.
- Webster's Bible (WBS)
- And the sons of Jonathan; Peleth, and Zaza. These were the sons of Jerahmeel.
- Young's Literal Translation (YLT)
- And sons of Jonathan: Peleth, and Zaza. These were sons of Jerahmeel.
Read in context
- 31అప్పయీము కుమారులలో ఇషీ అను ఒక డుండెను, ఇషీ కుమారులలో షేషాను అను ఒకడుండెను, షేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను,
- 32షమ్మయి సహోదరుడైన యాదా కుమారులు యెతెరు యోనాతాను;యెతెరు సంతానములేకుండ చనిపోయెను.
- 33యోనాతాను కుమారులు పేలెతు జాజా; వీరు యెరహ్మె యేలునకు పుట్టినవారు.
- 34షేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి;ఈ షేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను, వాడు ఐగుప్తీయుడు
- 35షేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను.