1 Chronicles · chapter 2 · verse 35
1 Chronicles 2:35 in Telugu
షేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను.
Sheshaanu tana kumaartenu tana daasudaina yarhaaku iyyagaa adi ataniki attayini kanenu.
1 Chronicles 2:35 in English
- King James Version (KJV)
- And Sheshan gave his daughter to Jarha his servant to wife; and she bare him Attai.
- World English Bible (WEB)
- Sheshan gave his daughter to Jarha his servant as wife; and she bore him Attai.
- American Standard Version (ASV)
- And Sheshan gave his daughter to Jarha his servant to wife; and she bare him Attai.
- Bible in Basic English (BBE)
- And Sheshan gave his daughter to Jarha, his servant, as a wife; and she had Attai by him.
- Darby Translation (DBY)
- and Sheshan gave his daughter to Jarha his servant as wife, and she bore him Attai.
- Webster's Bible (WBS)
- And Sheshan gave his daughter to Jarha his servant for a wife; and she bore him Attai.
- Young's Literal Translation (YLT)
- and Sheshan giveth his daughter to Jarha his servant for a wife, and she beareth to him Attai;
Read in context
- 33యోనాతాను కుమారులు పేలెతు జాజా; వీరు యెరహ్మె యేలునకు పుట్టినవారు.
- 34షేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి;ఈ షేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను, వాడు ఐగుప్తీయుడు
- 35షేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను.
- 36అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను,
- 37జాబాదు ఎప్లాలును కనెను, ఎప్లాలు ఓబేదును కనెను,