1 Chronicles · chapter 2 · verse 44
1 Chronicles 2:44 in Telugu
షెమ యోర్కెయాము తండ్రియైన రహమును కనెను, రేకెము షమ్మయిని కనెను.
Shema yorkeyaamu tandriyaina rahamunu kanenu, rekemu shammayini kanenu.
1 Chronicles 2:44 in English
- King James Version (KJV)
- And Shema begat Raham, the father of Jorkoam: and Rekem begat Shammai.
- World English Bible (WEB)
- Shema became the father of Raham, the father of Jorkeam; and Rekem became the father of Shammai.
- American Standard Version (ASV)
- And Shema begat Raham, the father of Jorkeam; and Rekem begat Shammai.
- Bible in Basic English (BBE)
- And Shema was the father of Raham, the father of Jorkeam, and Rekem was the father of Shammai.
- Darby Translation (DBY)
- And Shema begot Raham, the father of Jorkeam. And Rekem begot Shammai;
- Webster's Bible (WBS)
- And Shema begat Raham, the father of Jorkoam: and Rekem begat Shammai.
- Young's Literal Translation (YLT)
- And Shema begat Raham father of Jorkoam, and Rekem begat Shammai.
Read in context
- 42యెర హ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.
- 43హెబ్రోను కుమారులు కోరహు తప్పూయ రేకెము షెమ.
- 44షెమ యోర్కెయాము తండ్రియైన రహమును కనెను, రేకెము షమ్మయిని కనెను.
- 45షమ్మయి కుమారుడు మాయోను, ఈ మాయోను బేత్సూరునకు తండ్రి.
- 46కాలేబు ఉపపత్నియైన ఏయిఫా హారానను మోజాను గాజేజును కనెను, హారాను గాజేజును కనెను.