1 Chronicles · chapter 2 · verse 42
1 Chronicles 2:42 in Telugu
యెర హ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.
Yera hmeyelu sahodarudaina kaalebu kumaarulevaranagaa jeepu tandriyaina meshaa, yitadu ataniki jyeshthudu. Abee hebronu meshaaku kumaarudu.
1 Chronicles 2:42 in English
- King James Version (KJV)
- Now the sons of Caleb the brother of Jerahmeel [were], Mesha his firstborn, which was the father of Ziph; and the sons of Mareshah the father of Hebron.
- World English Bible (WEB)
- The sons of Caleb the brother of Jerahmeel were Mesha his firstborn, who was the father of Ziph, and the sons of Mareshah the father of Hebron.
- American Standard Version (ASV)
- And the sons of Caleb the brother of Jerahmeel were Mesha his first-born, who was the father of Ziph; and the sons of Mareshah the father of Hebron.
- Bible in Basic English (BBE)
- And the sons of Caleb, the brother of Jerahmeel, were Mareshah, his oldest son, who was the father of Ziph and Hebron.
- Darby Translation (DBY)
- And the sons of Caleb the brother of Jerahmeel were Mesha his firstborn, who was the father of Ziph; and the sons of Mareshah the father of Hebron.
- Webster's Bible (WBS)
- Now the sons of Caleb the brother of Jerahmeel [were] , Mesha his first-born, who [was] the father of Ziph; and the sons of Mareshah the father of Hebron.
- Young's Literal Translation (YLT)
- And sons of Caleb brother of Jerahmeel: Mesha his first-born, he [is] father of Ziph; and sons of Mareshah: Abi-Hebron.
Read in context
- 40ఎలాశా సిస్మాయీని కనెను, సిస్మాయీ షల్లూమును కనెను,
- 41షల్లూము యెక మ్యాను కనెను, యెకమ్యా ఎలీషామాను కనెను.
- 42యెర హ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.
- 43హెబ్రోను కుమారులు కోరహు తప్పూయ రేకెము షెమ.
- 44షెమ యోర్కెయాము తండ్రియైన రహమును కనెను, రేకెము షమ్మయిని కనెను.
Cross references
- Romans 8:29 రోమీయులకు 8:29ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.
- Exodus 4:22–23 నిర్గమకాండము 4:22–23అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు; నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను; వాని పంప నొల్లనియెడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెల విచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను.
- 1 Chronicles 2:49 1 దినవృత్తాంతములు 2:49మరియు అది మద్మన్నాకు తండ్రియైన షయపును మక్బే నాకును గిబ్యాకు తండ్రియైన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు.
- 1 Chronicles 2:18–19 1 దినవృత్తాంతములు 2:18–19హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు షోబాబు అర్దోను. అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను.
- Nehemiah 7:25–38 నెహెమ్యా 7:25–38గిబియోను వంశస్థులు తొంబది యయిదు గురును బేత్లెహేము నెటోపావారు నూట ఎనుబది యెనమండు గురును అనాతోతువారు నూట ఇరువది యెనమండు గురు బేతజ్మావెతువారు నలువది యిద్దరును కిర్యత్యారీము కెఫీరా బెయేరోతులవారు ఏడువందల నలువది ముగ్గురును రామా గెబలవారు ఆరువందల ఇరువది యొకరును మిక్మషువారు నూట ఇరువది యిద్దరును బేతేలు హాయిలవారు నూట ఇరువది ముగ్గురును రెండవ నెబోవారు ఏబది యిద్దరును రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును సెనాయా వంశస్థులు మూడువేల తొమ్మిది వందల ముప్పది మందియు
- 1 Samuel 26:1 1 సమూయేలు 26:1అంతట జీఫీయులు గిబియాలో సౌలునొద్దకు వచ్చిదావీదు యెషీమోను ఎదుట హకీలామన్య ములో దాగి యున్నాడని తెలియజేయగా
- 1 Samuel 23:19 1 సమూయేలు 23:19జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలునొద్దకు వచ్చియెషీమోనుకు దక్షిణమున నున్న హకీలామన్యము లోని అరణ్యమున కొండ స్థలములయందు మా మధ్య దావీదు దాగియున్నాడే.
- 1 Chronicles 2:52 1 దినవృత్తాంతములు 2:52కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవ రనగా హారోయే హజీహమీ్మను హోతు.
- Joshua 15:24 యెహోషువ 15:24హాసోరు యిత్నాను జీఫు
- 1 Chronicles 2:45 1 దినవృత్తాంతములు 2:45షమ్మయి కుమారుడు మాయోను, ఈ మాయోను బేత్సూరునకు తండ్రి.
- 1 Chronicles 2:23–24 1 దినవృత్తాంతములు 2:23–24మరియు గెషూరువారును సిరియనులును యాయీరు పట్టణములను కెనాతును దాని ఉపపట్టణము లను అరువది పట్టణములను వారియొద్దనుండి తీసికొనిరి. వీరందరును గిలాదు తండ్రియైన మాకీరునకు కుమాళ్లు. కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్యయైన అబీయా అతనికి తెకోవకు తండ్రియైన అష్షూరును కనెను.
- Ezra 2:21–35 ఎజ్రా 2:21–35బేత్లెహేము వంశస్థులు నూట ఇరువది ముగ్గురు, నెటోపా వంశస్థులు ఏబది ఆరుగురు, అనాతోతు వంశస్థులు నూట ఇరువది యెనమండుగురు, అజ్మావెతు వంశస్థులు నలువది యిద్దరు, కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు ఏడువందల నలువది ముగ్గురు, రామాగెబ అనువారి వంశస్థులు ఆరువందల ఇరువది యొక్కరు, మిక్మషు వంశస్థులు నూట ఇరువది ముగ్గురు, బేతేలు హాయి మనుష్యులు రెండువందల ఇరువది యిద్దరు, నెబో వంశస్థులు ఏబది ఇద్దరు, మగ్బీషు వంశస్థులు నూట ఏబది ఆరుగురు, ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు, హారీము వంశస్థులు మూడువందల ఇరువదిమంది, లోదుహదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యయిదుగురు, యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురు, సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది,
Original words (Hebrew)
- sons · H1121בֵּן bên
- Caleb · H3612כָּלֵב Kâlêb
- brother · H251אָח ʼâch
- Jerahmeel · H3396יְרַחְמְאֵל Yᵉrachmᵉʼêl
- Mesha · H4337מֵישָׁע Mêyshâʻ
- firstborn · H1060בְּכוֹר bᵉkôwr
- father · H1אָב ʼâb
- Ziph · H2128זִיף Zîyph
- sons · H1121בֵּן bên
- Mareshah · H4762מַרְאֵשָׁה Marʼêshâh
- father · H1אָב ʼâb
- Hebron · H2275חֶבְרוֹן Chebrôwn