1 Chronicles · chapter 2 · verse 48
1 Chronicles 2:48 in Telugu
కాలేబు ఉపపత్నియైన మయకా షెబెరును తిర్హనాను కనెను.
Kaalebu upapatniyaina mayakaa sheberunu tirhanaanu kanenu.
1 Chronicles 2:48 in English
- King James Version (KJV)
- Maachah, Caleb’s concubine, bare Sheber, and Tirhanah.
- World English Bible (WEB)
- Maacah, Caleb’s concubine, bore Sheber and Tirhanah.
- American Standard Version (ASV)
- Maacah, Caleb’s concubine, bare Sheber and Tirhanah.
- Bible in Basic English (BBE)
- Maacah, Caleb's servant-wife, was the mother of Sheber and Tirhanah,
- Darby Translation (DBY)
- Maachah, Caleb's concubine, bore Sheber and Tirhanah;
- Webster's Bible (WBS)
- Maachah, Caleb's concubine, bore Sheber, and Tirhanah.
- Young's Literal Translation (YLT)
- The concubine of Caleb, Maachah, bare Sheber and Tirhanah;
Read in context
- 46కాలేబు ఉపపత్నియైన ఏయిఫా హారానను మోజాను గాజేజును కనెను, హారాను గాజేజును కనెను.
- 47యెహ్దయి కుమారులు రెగెము యోతాము గేషాను పెలెటు ఏయిఫా షయపు.
- 48కాలేబు ఉపపత్నియైన మయకా షెబెరును తిర్హనాను కనెను.
- 49మరియు అది మద్మన్నాకు తండ్రియైన షయపును మక్బే నాకును గిబ్యాకు తండ్రియైన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు.
- 50ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రియైన శోబాలును,
Cross references
- Genesis 25:5–6 ఆదికాండము 25:5–6వీరందరు కెతూరా సంతతివారు. అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు కిచ్చెను. అబ్రాహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానము లిచ్చి, తాను సజీవుడై యుండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్దనుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను.
- 1 Chronicles 2:46 1 దినవృత్తాంతములు 2:46కాలేబు ఉపపత్నియైన ఏయిఫా హారానను మోజాను గాజేజును కనెను, హారాను గాజేజును కనెను.