1 Chronicles · chapter 2 · verse 51
1 Chronicles 2:51 in Telugu
బేత్లెహేము తండ్రియైన శల్మాయును, బేత్గాదేరు తండ్రియైన హారే పును.
Betlehemu tandriyaina shalmaayunu, betgaaderu tandriyaina haare punu.
1 Chronicles 2:51 in English
- King James Version (KJV)
- Salma the father of Beth-lehem, Hareph the father of Beth-gader.
- World English Bible (WEB)
- Salma the father of Bethlehem, and Hareph the father of Beth Gader.
- American Standard Version (ASV)
- Salma the father of Beth-lehem, Hareph the father of Beth-gader.
- Bible in Basic English (BBE)
- Salma, the father of Beth-lehem, Hareph, the father of Beth-gader.
- Darby Translation (DBY)
- Salma the father of Bethlehem, Hareph the father of Beth-gader.
- Webster's Bible (WBS)
- Salma the father of Beth-lehem, Hareph the father of Beth-gader.
- Young's Literal Translation (YLT)
- Salma father of Beth-Lehem, Hareph father of Beth-Gader.
Read in context
- 49మరియు అది మద్మన్నాకు తండ్రియైన షయపును మక్బే నాకును గిబ్యాకు తండ్రియైన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు.
- 50ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రియైన శోబాలును,
- 51బేత్లెహేము తండ్రియైన శల్మాయును, బేత్గాదేరు తండ్రియైన హారే పును.
- 52కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవ రనగా హారోయే హజీహమీ్మను హోతు.
- 53కిర్యత్యారీముకుమారులెవరనగా ఇత్రీయులును పూతీయులును షుమ్మా తీయులును మిష్రాయీయులును; వీరివలన సొరాతీయు లును ఎష్తాయులీయులును కలిగిరి.
Cross references
- 1 Chronicles 4:4 1 దినవృత్తాంతములు 4:4మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును హూషాయీయులకు పితరుడగు ఏజెరును, వీరు బేత్లెహేమునకు తండ్రియైన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు.
- Ruth 2:4 రూతు 2:4బోయజు బేత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై యుండునుగాకని చేను కోయువారితో చెప్పగా వారుయెహోవా నిన్ను ఆశీర్వ దించును గాకనిరి.
- Ruth 4:11 రూతు 4:11అందుకు పురద్వారముననుండిన ప్రజలందరును పెద్దలునుమేము సాక్షులము, యెహోవా నీ యింటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలినదానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక;
- John 7:42 యోహాను 7:42క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములోనుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి.
- Matthew 2:1 మత్తయి 2:1రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి
- Ruth 1:19 రూతు 1:19వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరివారందరు వారియొద్దకు గుంపుకూడి వచ్చిఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా
- Matthew 2:6 మత్తయి 2:6అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి,
- Genesis 35:19 ఆదికాండము 35:19అట్లు రాహేలు మృతిబొంది బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను.