1 Chronicles · chapter 2 · verse 6
1 Chronicles 2:6 in Telugu
జెరహు కుమారులు అయిదుగురు, జిమీ ఏతాను హేమాను కల్కోలు దార.
Jerahu kumaarulu ayiduguru, jimee etaanu hemaanu kalkolu daara.
1 Chronicles 2:6 in English
- King James Version (KJV)
- And the sons of Zerah; Zimri, and Ethan, and Heman, and Calcol, and Dara: five of them in all.
- World English Bible (WEB)
- The sons of Zerah: Zimri, Ethan, Heman, Calcol, and Dara—five of them in all.
- American Standard Version (ASV)
- And the sons of Zerah: Zimri, and Ethan, and Heman, and Calcol, and Dara; five of them in all.
- Bible in Basic English (BBE)
- And the sons of Zerah: Zimri and Ethan and Heman and Calcol and Dara; five of them.
- Darby Translation (DBY)
- And the sons of Zerah: Zimri, and Ethan, and Heman, and Calcol, and Dara: five of them in all.
- Webster's Bible (WBS)
- And the sons of Zerah; Zimri, and Ethan, and Heman, and Calcol, and Dara: five of them in all.
- Young's Literal Translation (YLT)
- And sons of Zerah: Zimri, and Ethan, and Heman, and Calcol, and Dara; all of them five.
Read in context
- 4మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదు గురు.
- 5పెరెసు కుమారులు హెస్రోను హామూలు.
- 6జెరహు కుమారులు అయిదుగురు, జిమీ ఏతాను హేమాను కల్కోలు దార.
- 7కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు; ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టెను.
- 8ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను.
Cross references
- 1 Kings 4:31 1 రాజులు 4:31అతడు సమస్తమైన వారికంటెను, ఎజ్రా హీయుడైన ఏతానుకంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్ద అను వారికంటెను జ్ఞానవంతుడై యుండెను గనుక అతని కీర్తిచుట్టునున్న జనము లన్నిటిలో వ్యాపితమాయెను.
- Joshua 7:1 యెహోషువ 7:1శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటుచేసిరి. ఎట్లనగా యూదాగోత్రములో జెరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమా రుడునైన ఆకాను శపితము చేయబడినదానిలో కొంత తీసికొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయులమీద కోపించెను.
- Joshua 7:17–18 యెహోషువ 7:17–18యూదా వంశ మును దగ్గరకు రప్పించినప్పుడు జెరహీయుల వంశము పట్టు బడెను. జెరహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గ రకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని యింటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జెరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడునైన ఆకాను పట్టుబడెను.