1 Chronicles · chapter 20 · verse 7
1 Chronicles 20:7 in Telugu
వాడు ఇశ్రాయేలీయులను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను వాని చంపెను.
Vaadu ishraayeleeyulanu dooshimpagaa daaveedu sahodarudaina shimyaaku puttina yonaataanu vaani champenu.
1 Chronicles 20:7 in English
- King James Version (KJV)
- But when he defied Israel, Jonathan the son of Shimea David’s brother slew him.
- World English Bible (WEB)
- When he defied Israel, Jonathan the son of Shimea, David’s brother, killed him.
- American Standard Version (ASV)
- And when he defied Israel, Jonathan the son of Shimea David’s brother slew him.
- Bible in Basic English (BBE)
- And when he put shame on Israel, Jonathan, the son of Shimea, David's brother, put him to death.
- Darby Translation (DBY)
- And he defied Israel; but Jonathan the son of Shimea David's brother smote him.
- Webster's Bible (WBS)
- But when he defied Israel, Jonathan the son of Shimea, David's brother, slew him.
- Young's Literal Translation (YLT)
- And he reproacheth Israel, and smite him doth Jonathan son of Shimea, brother of David.
Read in context
- 5మరల ఫిలిష్తీయులతో యుద్ధము జరుగగాయాయీరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మీని చంపెను. వాని యీటె నేత గాని దోనెయంత పెద్దది.
- 6మరల గాతులో యుద్ధము జరిగెను; మంచి యెత్తరియగు ఒకడు అచ్చట ఉండెను, వానికి చేతిచేతికి కాలికాలికి ఆరేసి చొప్పున ఇరువది నాలుగు వ్రేళ్లుండెను, వాడు రెఫాయీయుల సంతతివాడు.
- 7వాడు ఇశ్రాయేలీయులను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను వాని చంపెను.
- 8గాతులోనున్న రెఫాయీయుల సంతతివారగు వీరు దావీదుచేతను అతని సేవకులచేతను హతులైరి.
Cross references
- 1 Chronicles 2:13 1 దినవృత్తాంతములు 2:13యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను
- 1 Samuel 16:9 1 సమూయేలు 16:9అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడుయెహోవా ఇతనిని కోరుకొనలేదనెను.
- 1 Samuel 17:10 1 సమూయేలు 17:10ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన యెడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచువచ్చెను.
- 1 Samuel 17:26 1 సమూయేలు 17:26దావీదుజీవముగల దేవుని సైన్యములను తిరస్క రించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయులనుండి యీ నింద తొలగించిన వానికి బహుమతి యేమని తనయొద్ద నిలిచినవారి నడుగగా
- Isaiah 37:23 యెషయా 37:23నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి యెవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవునినే గదా?
- 1 Samuel 17:36 1 సమూయేలు 17:36మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగు బంటిని చంపితినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్క రించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదానివలె అగుననియు,