Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 16 · verse 9

1 Samuel 16:9 in Telugu

అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడుయెహోవా ఇతనిని కోరుకొనలేదనెను.

Appudu yeshshayi shammaanu piluvagaa ataduyehovaa itanini korukonaledanenu.

1 Samuel 16:9 in English

King James Version (KJV)
Then Jesse made Shammah to pass by. And he said, Neither hath the LORD chosen this.
World English Bible (WEB)
Then Jesse made Shammah to pass by. He said, “The LORD has not chosen this one, either.”
American Standard Version (ASV)
Then Jesse made Shammah to pass by. And he said, Neither hath Jehovah chosen this.
Bible in Basic English (BBE)
Then Jesse made Shammah come before him. And he said, The Lord has not taken this one.
Darby Translation (DBY)
Then Jesse made Shammah pass by. And he said, Neither has Jehovah chosen this one.
Webster's Bible (WBS)
Then Jesse made Shammah to pass by. And he said, Neither hath the LORD chosen this.
Young's Literal Translation (YLT)
And Jesse causeth Shammah to pass by, and he saith, 'Also on this Jehovah hath not fixed.'

Read in context

  1. 7అయితే యెహోవా సమూ యేలుతో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.
  2. 8యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడుయెహోవా ఇతని కోరుకొన లేదనెను.
  3. 9అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడుయెహోవా ఇతనిని కోరుకొనలేదనెను.
  4. 10యెష్షయి తన యేడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలుయెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి
  5. 11నీ కుమారులందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడుఇంకను కడసారివాడున్నాడు. అయితే వాడు గొఱ్ఱెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలునీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చువరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా
Read all of 1 Samuel 16

Cross references

Original words (Hebrew)

1 Samuel 16:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.