1 Chronicles · chapter 22 · verse 3
1 Chronicles 22:3 in Telugu
వాకిళ్ల తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన యినుమును తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని
Vaakilla talupulaku kaavalasina mekulakemi cheelalakemi vistaaramaina yinumunu toocha shakyamu kaananta vistaaramaina ittadini
1 Chronicles 22:3 in English
- King James Version (KJV)
- And David prepared iron in abundance for the nails for the doors of the gates, and for the joinings; and brass in abundance without weight;
- World English Bible (WEB)
- David prepared iron in abundance for the nails for the doors of the gates and for the couplings, and bronze in abundance without weight,
- American Standard Version (ASV)
- And David prepared iron in abundance for the nails for the doors of the gates, and for the couplings; and brass in abundance without weight;
- Bible in Basic English (BBE)
- And he got together a great store of iron, for the nails for the doors and for the joins; and brass, more in weight than might be measured;
- Darby Translation (DBY)
- And David prepared iron in abundance for the nails for the doors of the gates, and for the joists, and brass in abundance without weight;
- Webster's Bible (WBS)
- And David prepared iron in abundance for the nails for the doors of the gates, and for the joinings; and brass in abundance without weight;
- Young's Literal Translation (YLT)
- And iron in abundance for nails for leaves of the gates, and for couplings, hath David prepared, and brass in abundance — there is no weighing.
Read in context
- 1మరియుదేవుడైన యెహోవా నివాసస్థలము ఇదే యని ఇశ్రాయేలీయులర్పించు దహనబలులకు పీఠము ఇదేయని దావీదు సెలవిచ్చెను.
- 2తరువాత దావీదు ఇశ్రా యేలీయుల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి, దేవుని మందిరమును కట్టించుటకై రాళ్లు చెక్కువారిని నియమించెను.
- 3వాకిళ్ల తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన యినుమును తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని
- 4ఎంచనలవికానన్ని దేవదారు మ్రానులను దావీదు సంపాదించెను; సీదోనీయు లును తూరీయులును దావీదునకు విస్తారమైన దేవదారు మ్రానులను తీసికొని వచ్చుచుండిరి.
- 5నా కుమారుడైన సొలొమోను పిన్నవయస్సుగల లేతవాడు; యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తినిబట్టియు అందమునుబట్టియు సకల దేశములలో ప్రసిద్ధిచెందునట్లుగా అది చాలా ఘనమైనదై యుండవలెను; కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచెదనని చెప్పి, దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి యుంచెను.
Cross references
- 1 Chronicles 22:14 1 దినవృత్తాంతములు 22:14ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు రెండులక్షల మణుగుల బంగారమును పదికోట్ల మణుగుల వెండిని తూచ శక్యముకానంత విస్తార మైన యిత్తడిని యినుమును సమకూర్చియున్నాను; మ్రాను లను రాళ్లను కూర్చియుంచితిని; నీవు ఇంకను సంపా దించుదువుగాక.
- 1 Kings 7:47 1 రాజులు 7:47అయితే ఈ ఉపకరణములు అతివిస్తారము లైనందున సొలొమోను ఎత్తు చూచుట మానివేసెను;ఇత్తడియొక్క యెత్తు ఎంతైనది తెలియబడకపోయెను.
- 1 Chronicles 29:2 1 దినవృత్తాంతములు 29:2నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండిపనికి వెండిని, యిత్తడిపనికి ఇత్తడిని, యినుపపనికి ఇనుమును, కఱ్ఱపనికి కఱ్ఱలను, గోమేధికపురాళ్లను, చెక్కుడురాళ్లను, వింతైన వర్ణములుగల పలువిధములరాళ్లను, మిక్కిలి వెలగల నానావిధరత్నములను తెల్లచలువరాయి విశేషముగా సంపాదించితిని.
- 1 Chronicles 29:7 1 దినవృత్తాంతములు 29:7మనఃపూర్వకముగా దేవుని మందిరపుపనికి పదివేల మణుగుల బంగారమును ఇరువదివేల మణుగుల బంగారపు ద్రాములను ఇరువదివేల మణుగుల వెండిని ముప్పదియారువేల మణుగుల యిత్తడిని రెండులక్షల మణుగుల యినుమును ఇచ్చిరి.
- Jeremiah 52:20 యిర్మీయా 52:20రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లక్రిందనుండిన పండ్రెండు ఇత్తడి వృషభములను గొనిపోయెను. వీటి కన్నిటికున్న ఇత్తడి యెత్తువేయుటకు అసాధ్యము.
- 2 Chronicles 4:18 2 దినవృత్తాంతములు 4:18ఎత్తు చూడ లేనంత యిత్తడి తన యొద్ద నుండగా సొలొమోను ఈ ఉపకరణములన్నిటిని బహు విస్తారముగా చేయించెను.
Original words (Hebrew)
- David · H1732דָּוִד Dâvid
- prepared · H3559כּוּן kûwn
- iron · H1270בַּרְזֶל barzel
- abundance · H7230רֹב rôb
- nails · H4548מַסְמֵר maçmêr
- doors · H1817דֶּלֶת deleth
- gates · H8179שַׁעַר shaʻar
- joinings · H4226מְחַבְּרָה mᵉchabbᵉrâh
- brass · H5178נְחֹשֶׁת nᵉchôsheth
- abundance · H7230רֹב rôb
- weight · H4948מִשְׁקָל mishqâl