Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 23 · verse 26

1 Chronicles 23:26 in Telugu

లేవీయులుకూడ ఇకమీదట గుడారమునైనను దాని సేవకొరకైన ఉపకరణ ములనైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను.

Leveeyulukooda ikameedata gudaaramunainanu daani sevakorakaina upakarana mulanainanu moya paniledaniyu daaveedu selavichchenu.

1 Chronicles 23:26 in English

King James Version (KJV)
And also unto the Levites; they shall no [more] carry the tabernacle, nor any vessels of it for the service thereof.
World English Bible (WEB)
Also the Levites will no longer need to carry the tabernacle and all its vessels for its service.”
American Standard Version (ASV)
and also the Levites shall no more have need to carry the tabernacle and all the vessels of it for the service thereof.
Bible in Basic English (BBE)
And from now, there will be no need for the House of the Lord, and the vessels used in it, to be moved about by the Levites.
Darby Translation (DBY)
and the Levites also have no more to carry the tabernacle, nor any of its vessels for its service.
Webster's Bible (WBS)
And also to the Levites: they shall no [more] carry the tabernacle, nor any vessels of it for its service.
Young's Literal Translation (YLT)
and also of the Levites, 'None [are] to bear the tabernacle and all its vessels for its service;'

Read in context

  1. 24వీరు తమ పితరుల యింటివారినిబట్టి లేవీయులుగా ఎంచబడిరి; పితరుల యిండ్లకు పెద్ద లైన వీరు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారై తమ తమ పేరుల లెక్కప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవచేయు పనివారైయుండిరి.
  2. 25ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసియున్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు
  3. 26లేవీయులుకూడ ఇకమీదట గుడారమునైనను దాని సేవకొరకైన ఉపకరణ ములనైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను.
  4. 27దావీదు ఇచ్చిన కడవరి యాజ్ఞనుబట్టి లేవీయులలో ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు ఎంచబడిరి.
  5. 28వీరు అహరోను సంతతివారి చేతిక్రింద పని చూచుటకును, వారి వశముననున్న యెహోవా మందిర సేవకొరకై సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠితవస్తువులను శుద్ధిచేయుటకును, దేవుని మందిర సేవకొరకైన పనిని విచారించుటకును,
Read all of 1 Chronicles 23

Cross references

Original words (Hebrew)

1 Chronicles 23:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.