1 Chronicles · chapter 23 · verse 27
1 Chronicles 23:27 in Telugu
దావీదు ఇచ్చిన కడవరి యాజ్ఞనుబట్టి లేవీయులలో ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు ఎంచబడిరి.
Daaveedu ichchina kadavari yaajnyanubatti leveeyulalo iruvadi sanvatsaramulu modalukoni antaku paivayassugalavaaru enchabadiri.
1 Chronicles 23:27 in English
- King James Version (KJV)
- For by the last words of David the Levites [were] numbered from twenty years old and above:
- World English Bible (WEB)
- For by the last words of David the sons of Levi were counted, from twenty years old and upward.
- American Standard Version (ASV)
- For by the last words of David the sons of Levi were numbered, from twenty years old and upward.
- Bible in Basic English (BBE)
- So among the last acts of David was the numbering of the sons of Levi, from twenty years old and over.
- Darby Translation (DBY)
- For by the last words of David was this [done], — the numbering of the sons of Levi from twenty years old and upward.
- Webster's Bible (WBS)
- For by the last words of David the Levites [were] numbered from twenty years old and above:
- Young's Literal Translation (YLT)
- for by the last words of David they [took] the number of the sons of Levi from a son of twenty years and upward,
Read in context
- 25ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసియున్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు
- 26లేవీయులుకూడ ఇకమీదట గుడారమునైనను దాని సేవకొరకైన ఉపకరణ ములనైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను.
- 27దావీదు ఇచ్చిన కడవరి యాజ్ఞనుబట్టి లేవీయులలో ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు ఎంచబడిరి.
- 28వీరు అహరోను సంతతివారి చేతిక్రింద పని చూచుటకును, వారి వశముననున్న యెహోవా మందిర సేవకొరకై సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠితవస్తువులను శుద్ధిచేయుటకును, దేవుని మందిర సేవకొరకైన పనిని విచారించుటకును,
- 29సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని పులుసులేని భోజ్యములను పెనములో కాల్చు దానిని పేల్చుదానిని నానావిధమైన పరిమాణములు గలవాటిని కొలతగలవాటిని విచారించుటకును,
Cross references
- 1 Chronicles 23:24 1 దినవృత్తాంతములు 23:24వీరు తమ పితరుల యింటివారినిబట్టి లేవీయులుగా ఎంచబడిరి; పితరుల యిండ్లకు పెద్ద లైన వీరు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారై తమ తమ పేరుల లెక్కప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవచేయు పనివారైయుండిరి.
- 1 Chronicles 23:3 1 దినవృత్తాంతములు 23:3అప్పుడు లేవీయులు ముప్పది సంవత్సర ములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు కవిలెలో చేర్చబడిరి; వారి సంఖ్య ముప్పది యెనిమిది వేల పురుషులు.
- Psalm 72:20 కీర్తనలు 72:20యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను.
- 2 Samuel 23:1 2 సమూయేలు 23:1దావీదు రచించిన చివరి మాటలు ఇవే; యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి యిదే;యాకోబు దేవునిచేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును ఇశ్రాయేలీయుల స్తోత్రగీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి యిదే.