Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 23 · verse 25

1 Chronicles 23:25 in Telugu

ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసియున్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు

Ishraayelee yula devudaina yehovaa tana janulaku nemmadi dayachesiyunnaadu ganuka vaaru nityamu yerooshalemulo nivaasamu cheyuduraniyu

1 Chronicles 23:25 in English

King James Version (KJV)
For David said, The LORD God of Israel hath given rest unto his people, that they may dwell in Jerusalem for ever:
World English Bible (WEB)
For David said, “The LORD, the God of Israel, has given rest to his people; and he dwells in Jerusalem forever.
American Standard Version (ASV)
For David said, Jehovah, the God of Israel, hath given rest unto his people; and he dwelleth in Jerusalem for ever:
Bible in Basic English (BBE)
For David said, The Lord, the God of Israel, has given his people rest, and he has made his resting-place in Jerusalem for ever;
Darby Translation (DBY)
For David said, Jehovah the God of Israel has given rest to his people, and he will dwell in Jerusalem for ever;
Webster's Bible (WBS)
For David said, The LORD God of Israel hath given rest to his people, that they may dwell in Jerusalem for ever;
Young's Literal Translation (YLT)
for David said, 'Jehovah, God of Israel, hath given rest to His people, and He doth tabernacle in Jerusalem unto the age;'

Read in context

  1. 23మూషి కుమారులు ముగ్గురు, మహలి ఏదెరు యెరీమోతు.
  2. 24వీరు తమ పితరుల యింటివారినిబట్టి లేవీయులుగా ఎంచబడిరి; పితరుల యిండ్లకు పెద్ద లైన వీరు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారై తమ తమ పేరుల లెక్కప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవచేయు పనివారైయుండిరి.
  3. 25ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసియున్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు
  4. 26లేవీయులుకూడ ఇకమీదట గుడారమునైనను దాని సేవకొరకైన ఉపకరణ ములనైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను.
  5. 27దావీదు ఇచ్చిన కడవరి యాజ్ఞనుబట్టి లేవీయులలో ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు ఎంచబడిరి.
Read all of 1 Chronicles 23

Cross references

Original words (Hebrew)

1 Chronicles 23:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.