1 Chronicles · chapter 23 · verse 8
1 Chronicles 23:8 in Telugu
పెద్దవాడగు యెహీయేలు, జేతాము యోవేలు
Peddavaadagu yeheeyelu, jetaamu yovelu
1 Chronicles 23:8 in English
- King James Version (KJV)
- The sons of Laadan; the chief [was] Jehiel, and Zetham, and Joel, three.
- World English Bible (WEB)
- The sons of Ladan: Jehiel the chief, Zetham, and Joel, three.
- American Standard Version (ASV)
- The sons of Ladan: Jehiel the chief, and Zetham, and Joel, three.
- Bible in Basic English (BBE)
- The sons of Ladan: Jehiel the chief, and Zetham and Joel, three.
- Darby Translation (DBY)
- The sons of Laadan: the head was Jehiel, and Zetham, and Joel, three.
- Webster's Bible (WBS)
- The sons of Laadan: the chief [was] Jehiel, and Zetham, and Joel, three.
- Young's Literal Translation (YLT)
- Sons of Laadan: the head [is] Jehiel, and Zetham, and Joel, three.
Read in context
- 6గెర్షోను కహాతు మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను షిమీ అనువారుండిరి.
- 7లద్దాను కుమారులు ముగ్గురు;
- 8పెద్దవాడగు యెహీయేలు, జేతాము యోవేలు
- 9షిమీ కుమారులు ముగ్గురు, షెలోమీతు హజీయేలు హారాను, వీరు లద్దాను వంశముయొక్క పితరుల పెద్దలు.
- 10యహతు జీనా యూషు బెరీయా అను నలుగురును షిమీ కుమారులు.
Cross references
- 1 Chronicles 15:20–21 1 దినవృత్తాంతములు 15:20–21జెకర్యా అజీయేలు షెమీరామోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు మయశేయా బెనాయా అనువారు హెచ్చు స్వరముగల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి. మరియు మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహు ఓబేదెదోము యెహీయేలు అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి.
- 1 Chronicles 15:11 1 దినవృత్తాంతములు 15:11అంతట దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును లేవీయులైన ఊరియేలు అశాయా యోవేలు షెమయా ఎలీయేలు అమ్మినాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను.
- 1 Chronicles 15:17–18 1 దినవృత్తాంతములు 15:17–18కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును, వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులగు మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతానును, వీరితోకూడ రెండవ వరుసగానున్న తమ బంధువులైన జెకర్యా బేను యహజీయేలు షెమీరా మోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు బెనాయా మయ శేయా మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహులనువారిని ద్వారపాలకులగు ఓబేదెదోమును యెహీయేలును పాటకు లనుగా నియమించిరి.
- 1 Chronicles 15:7 1 దినవృత్తాంతములు 15:7గెర్షోను సంతతివారికధిపతియగు యోవే లును వాని బంధువులలో నూట ముప్పదిమందిని,
- 1 Chronicles 6:33–34 1 దినవృత్తాంతములు 6:33–34ఈ ప్రకారము తమ కుమారులతో కలసి కని పెట్టుచున్నవారెవరనగా, కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను; ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెరోహామునకు పుట్టెను, యెరోహాము ఎలీయేలునకు పుట్టెను, ఎలీయేలు తోయ హునకు పుట్టెను,