1 Chronicles · chapter 23 · verse 7
1 Chronicles 23:7 in Telugu
లద్దాను కుమారులు ముగ్గురు;
Laddaanu kumaarulu mugguru;
1 Chronicles 23:7 in English
- King James Version (KJV)
- Of the Gershonites [were], Laadan, and Shimei.
- World English Bible (WEB)
- Of the Gershonites: Ladan and Shimei.
- American Standard Version (ASV)
- Of the Gershonites: Ladan and Shimei.
- Bible in Basic English (BBE)
- Of the Gershonites: Ladan and Shimei.
- Darby Translation (DBY)
- Of the Gershonites: Laadan and Shimei.
- Webster's Bible (WBS)
- Of the Gershonites, [were] , Laadan and Shimei.
- Young's Literal Translation (YLT)
- Of the Gershonite: Laadan and Shimei.
Read in context
- 5నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరినాలుగు వేలమంది స్తుతిచేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్యవిశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి.
- 6గెర్షోను కహాతు మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను షిమీ అనువారుండిరి.
- 7లద్దాను కుమారులు ముగ్గురు;
- 8పెద్దవాడగు యెహీయేలు, జేతాము యోవేలు
- 9షిమీ కుమారులు ముగ్గురు, షెలోమీతు హజీయేలు హారాను, వీరు లద్దాను వంశముయొక్క పితరుల పెద్దలు.
Cross references
- 1 Chronicles 26:21 1 దినవృత్తాంతములు 26:21లద్దాను కుమారులను గూర్చినదిగెర్షోనీయుడైన లద్దాను కుమారులు, అనగా గెర్షోనీయులై తమ పితరుల యిండ్లకు పెద్దలైయున్నవారిని గూర్చినది.
- Exodus 6:17 నిర్గమకాండము 6:17గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నీ షిమీ.
- 1 Chronicles 6:17–20 1 దినవృత్తాంతములు 6:17–20గెర్షోను కుమారుల పేళ్లు లిబ్నీ షిమీ. కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా గెర్షోను కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా,
- 1 Chronicles 15:7 1 దినవృత్తాంతములు 15:7గెర్షోను సంతతివారికధిపతియగు యోవే లును వాని బంధువులలో నూట ముప్పదిమందిని,