1 Chronicles · chapter 24 · verse 17
1 Chronicles 24:17 in Telugu
ఇరువదియొకటవది యాకీనునకు, ఇరువది రెండవది గామూలునకు,
Iruvadiyokatavadi yaakeenunaku, iruvadi rendavadi gaamoolunaku,
1 Chronicles 24:17 in English
- King James Version (KJV)
- The one and twentieth to Jachin, the two and twentieth to Gamul,
- World English Bible (WEB)
- the twenty-first to Jachin, the twenty-second to Gamul,
- American Standard Version (ASV)
- the one and twentieth to Jachin, the two and twentieth to Gamul,
- Bible in Basic English (BBE)
- The twenty-first Jachin, the twenty-second Gamul,
- Darby Translation (DBY)
- the twenty-first for Jachin, the twenty-second for Gamul,
- Webster's Bible (WBS)
- The one and twentieth to Jachin, the two and twentieth to Gamul,
- Young's Literal Translation (YLT)
- for Jachin the one and twentieth, for Gamul the two and twentieth,
Read in context
- 15పదునేడవది హెజీరునకు, పదునెనిమిదవది హప్పి స్సేసునకు,
- 16పందొమ్మిదవది పెతహయాకు ఇరువదియవది యెహెజ్కేలునకు,
- 17ఇరువదియొకటవది యాకీనునకు, ఇరువది రెండవది గామూలునకు,
- 18ఇరువది మూడవది దెలాయ్యాకు, ఇరువదినాలుగవది మయజ్యాకు పడెను.
- 19ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతిచొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఈలాగున ఏర్పాటు ఆయెను.